→‎Thank you and Happy Diwali: కొత్త విభాగం
పంక్తి 401:
::[[వాడుకరి:T.sujatha|T.sujatha]] గారు, అంత పనిలో కూడా వెంటనే సమాధానం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీ సమాధానం మళ్ళీ నాలో స్ఫూర్తిని నింపింది. నేను [[విజయనగర సామ్రాజ్యం]] లో అనువాద మార్పులు చేయడం మొదలు పెడతాను. మార్చిన తరువాత ఏమైనా తప్పులు వుంటే తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు 🙏
:: [[వాడుకరి:Juice Bucket Jr|Juice Bucket Jr]] గారూ! వికీపీడియా అంటే జగన్నథ రథం వంటిది. దానిని కదిలించడానికి అనేకానేకం మంది దీక్షగా కృషి చేయాలి. ఇందులో ప్రతిసభ్యుని కృషి విలువైనదే. ప్రతి దిద్దుబాటు విలువైనదే. స్వేచ్ఛావిఙానాన్ని ఉచితంగా అందజేయడం మహోన్నతమైనది. ఇందులో చేయవలసినది ఎంతో ఉంది. ఇక్కడ పనిచేయడానికి ఉత్సాహం చూపుతున్న మీ వంటి నూతన సభ్యులకు ప్రోత్సాహం అందించవలసిన బాధ్యత మా వంటి సభ్యులకు ఉంది. నూతన సభ్యులు నిరుత్సాహపడకుండా గమనించడం కూడా సీనియరు సభ్యుల బాధ్యతలో ఒకటి. మీ కృషి కొనసాగిస్తానని చెప్పినందుకు ధన్యవాదాలు.[[వాడుకరి:T.sujatha|T.sujatha]] ([[వాడుకరి చర్చ:T.sujatha|చర్చ]]) 12:39, 23 అక్టోబరు 2019 (UTC)

== Thank you and Happy Diwali ==

{| style="border: 5px ridge red; background-color: white;"
|rowspan="2" valign="top" |[[File:Feuerwerks-gif.gif|120px]]
|rowspan="2" |
|style="font-size: x-large; padding: 0; vertical-align: middle; height: 1.1em;" | [[File:Emoji_u1f42f.svg|40px]]'''Thank you and Happy Diwali [[File:Emoji_u1f42f.svg|40px]]'''

|style="vertical-align: top; border-top: 1px solid gray;" | "Thank you for being you." —anonymousHello, this is the festive season. The sky is full of fireworks, tbe houses are decorated with lamps and rangoli. On behalf of the [[:m:Growing Local Language Content on Wikipedia (Project Tiger 2.0)|Project Tiger 2.0 team]], I sincerely '''thank you''' for [[Special:MyContributions|your contribution]] and support. Wishing you a Happy Diwali and a festive season. Regards and all the best. --[[వాడుకరి:Titodutta|Titodutta]] ([[వాడుకరి చర్చ:Titodutta|చర్చ]]) 13:08, 27 అక్టోబరు 2019 (UTC)

"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:T.sujatha" నుండి వెలికితీశారు