గుంటూరు శేషేంద్ర శర్మ: కూర్పుల మధ్య తేడాలు

రెండు సార్లు వచ్చిన అంశాలను తొలగింపు, వికీకరణ, శుద్ధి
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
 
 
జనన బాహుళ్యంలో '''శేషేంద్ర''' గా సుపరిచుతులైన '''గుంటూరు శేషేంద్రశర్మ, ''' తెలుగు [[కవి]], విమర్శకుడు, సాహితీవేత్త, వక్త. సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల భాషల్లో పండితుడు. వచన కవిత్వం, పద్యరచన - రెండింటిలో సమాన ప్రతిభావంతుడు. ఆధునిక కవిత్వంలో విలక్షణ ఊహాశాలిత ఈయన ప్రత్యేకత. బహిరంతర ప్రకృతులకు తమ రచన ద్వారా వ్యాఖ్యానం పలికిన దార్శనిక కవి. [[కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు]] గ్రహీత. ఆధునిక [[సాహిత్యం]]<nowiki/>పై తనదైన ముద్ర వేసిన గుంటూరు శేషేంద్ర శర్మ 30కి పైగా రచనలు చేసారు.ఈయన రచనలు అంతర్జాతీయ ఖ్యాతి గాంచాయి.<ref>http://seshendrasharma.weebly.com/</ref> "నా దేశం-నా ప్రజలు" 2004 [[నోబెల్ బహుమతి|నోబెల్]] సాహిత్య పురస్కారానికి నామినేట్ అయ్యింది.
 
<br />