"కృష్ణా జలవివాదాల న్యాయస్థానం" కూర్పుల మధ్య తేడాలు

చి
చి (Arjunaraoc, పేజీ బచావత్ ట్రిబ్యునల్ ను కృష్ణా జలవివాదాల న్యాయస్థానం కు తరలించారు: మెరుగైనపేరు)
==వివాదాలు==
ట్రిబ్యునల్ తీర్పులోని అదనపు జలాలను ఆంధ్ర ప్రదేశ్ వాడుకోవచ్చనే అంశం అనంతర కాలంలో వివాదాలకు దారితీసింది. అధిక జలాలను వాడుకునే స్వేచ్ఛ ఇచ్చింది కాబట్టి, ఆంధ్ర ప్రదేశ్ తన వాటాకు మించి నీటి వినియోగానికై ప్రాజెక్టుల నిర్మాణం మొదలు పెట్టింది. దీనికి మిగిలిన రెండు రాష్ట్రాలు అభ్యంతరం చెప్పాయి. ఈ అభ్యంతరానికి ప్రధాన కారణం: ఎగువనున్న రెండు రాష్ట్రాలు ట్రిబ్యునల్ తమకు పంచిన భాగపు నీటినే వాడుకునే ఏర్పాట్లు చేసుకోలేదు. ఆంధ్ర ప్రదేశ్ మాత్రం తన వాటాకు మించి వాడుకునేందుకు ప్రాజెక్టులు కడుతోంది. (తెలుగుగంగ ద్వారా రాయలసీమకు సాగునీటి సరఫరా అటువంటి ప్రాజెక్టే.) అంతర్జాతీయ జలవినియోగ నియమాల ప్రకారం '''మొదట వాడుకునే వారికి మొదటి హక్కు''' అనే ఒక సూత్రం ఉంది. దాని ప్రకారం తరువాతి ట్రిబ్యునల్ ఏర్పాటయి నీటి పంపకాలు జరిగే సమయానికి ఈ అదనపు జలాలు ఆంధ్ర ప్రదేశ్ కు హక్కు అయిపోతుందనే భయమే ఈ అభ్యంతరాలకు ప్రధాన కారణం.<ref> {{Cite web |title=Ecology and the Politics of Survival• Conflicts Over Natural Resources in India|url=http://archive.unu.edu/unupress/unupbooks/80a03e/80A03E0h.htm|date=1991|author=VANDANA SHIVA |publisher=United Nations University}}</ref>
==ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ మధ్య కృష్ణా జలవిభజన==
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం, న్యాయస్థానం కాలాన్ని 2014 నుండి రెండేళ్లు పొడిగించారు. అయినా 2019లో కూడా ఇంకా పరిష్కారం కాలేదు. <ref>{{Cite web|title=జలాల వివాదం తేలేదెప్పుడు |url=https://www.eenadu.net/stories/2019/10/22/219034707|archiveurl=https://web.archive.org/web/20191028061519/https://www.eenadu.net/stories/2019/10/22/219034707|archivedate=2019-10-28|date=2019-10-22|publisheీr=ఈనాడు}}</ref>
 
==మూలాలు, వనరులు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2764201" నుండి వెలికితీశారు