బొబ్బిలి కోట: కూర్పుల మధ్య తేడాలు

చి మూలాలు లంకె కూర్పు
చి మీడియా ఫైల్ ఎక్కించాను
పంక్తి 1:
{{నిర్మాణంలో ఉంది}}
[[దస్త్రం:Thandra Paparayudu of Bobbili.jpg|thumb|293x293px|బొబ్బిలి విజయనగర రాజుల వశం కాకూడదని పొరాడిన రాజాం సంస్థానాధీశుడు తాండ్ర పాపారాయుడు ]]
 
బొబ్బిలి కోట 17వ శతాబ్దంలో నిర్మించబడింది.ఇది మట్టితో కట్టబడింది.<ref name=":0">{{Cite web|url=http://web.archive.org/web/20191025160804/http://telugukiranam.com/ap_tourism/forts_caves/bobbili_fort.html|title=Bobbili Fort / బొబ్బలి కోట|date=2019-10-25|website=web.archive.org|access-date=2019-10-25}}</ref>బొబ్బిలి కోట వ్యవస్థాపకుడు పెద్దా రాయుడు.ఇతను వెలుగోటి వంశీయులకు చెందిన వెంకటగిరి రాజుల 15వ వారసుడు. శ్రీకాకుళం (చికాకోల్) నవాబు షేర్ మహ్మద్ ఖాన్ (టైగర్) కు, వెంకటగిరి మహారాజవారు దక్షిణాదిలో చేసిన సేవలకు ప్రతిఫలంగా బొబ్బిలిని ఇచ్చారంటారు.<ref name=":0" /> ఆరకంగా మహ్మద్ ఖాన్ వెంకటగిరి రాజులు బృందంలో భాగంగా ఇతను బొబ్బిలి ప్రాంతానికి వచ్చాడు.షేర్ ముహమ్మద్ ఖాన్ 1652 లో [[రాజాం]] ఎస్టేటును వెలుగోటి వంశీయులకు చెందిన రాయప్ప(పెద్దారాయుడు)కు బహూకరించాడు.ఇతను పట్టణాన్ని స్థాపించి, ఒక కోటను నిర్మించాడు.పట్టణానికి గౌరవార్థం అతని పేరు మీద పెద్దపులి (బెబ్బులి) అని పేరు పెట్టాడు.తరువాత అది రానురాను [[బొబ్బిలి|బొబ్బిలిగా]] రూపాంతరం చెందింది.<ref>{{Cite web|url=https://web.archive.org/web/20191029170010/https://vizianagaram.ap.gov.in/te/tourist-place/%E0%B0%AC%E0%B1%8A%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%B2%E0%B0%BF-%E0%B0%95%E0%B1%8B%E0%B0%9F/|title=Bobbili Fort {{!}} విజయనగరం జిల్లా {{!}} India|date=2019-10-29|website=web.archive.org|access-date=2019-10-29}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/బొబ్బిలి_కోట" నుండి వెలికితీశారు