సామెతలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 43:
*హనుమంతుని ఎదుట కుప్పిగెంతులా!.
 
Don't trouble the trouble.If u trouble the trouble, the trouble will troubles u. I am not the trouble I am the truth.
===మాదిరి సమెతలు===
 
పాత సామెతల మీదే మరికొన్ని కొత్త సామెతలు బ్యలు దేరుతాయి. వీటిలో ఏది మొదటో ఏవి తరువాతవో తెలుసుకోవడం కష్టం. ఆపాత సామెతలనబడేవి ఒక్కొక్కప్పుడు ఇతర భాషలలోనివి కావచ్చును.వాటి మూర్తులమీద మనభాషలో కొత్త సామెతలు బయలుదేరి ఉండవచ్చును.ఈమోస్తరుగా బయలుదేరిన సామెతలకు, ఒక్కొక్కప్పుడు పాత వాటికుండే చెలామణీ ఉండదు.
 
'''ఉదాహరణము''':
*చల్ది కంటే ఊరగాయి ఘనం. దీనిమీద తయారయిన సామెత- ఉపన్యాసం కంటే ఉపోద్ఘాతం ఎక్కువు.
*ఇంటి పేరు కస్తూరి వారు ఇంట్లో గబ్బిలాల కంపు.
*ఇంట్లో ఈగలమోత బయట పల్లకీల మోత.
*ఆతండ్రికి కొడుకు కాడా!
*ఆబుర్రలో విత్తనాలేనా?
 
==సామెతలలోని వ్యత్యాసాలు==
"https://te.wikipedia.org/wiki/సామెతలు" నుండి వెలికితీశారు