"వికీపీడియా:రచ్చబండ" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: MassMessage delivery
</div>
<!-- Message sent by User:Titodutta@metawiki using the list at https://meta.wikimedia.org/w/index.php?title=User:Titodutta/lists/Indic_VPs&oldid=19112563 -->
 
== [[వికీపీడియా:వికీపీడియా ఏషియన్ నెల]] 2019 ఆవృతం ==
 
2015 నుండి [[వికీపీడియా:వికీపీడియా ఏషియన్ నెల|వికీపీడియా ఏషియన్ నెల]]లో తెవికీ సభ్యులు చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. ఈ ఏడాది, 2019లో కూడా ఈ వికీ ఏషియన్ నెల నవంబర్ నెల మొత్తం జరుగనుంది. ఆసియా దేశాల వివిధ సముదాయాల మధ్య అవగాహన పెంచడం కోసం ఇది నిర్వహించబడుతుంది. నవంబర్ 2019 నెలంతా జరుగుతుంది. ఆసియా ఖండంలోని వివిధ దేశాలు, ప్రదేశాల గురించి వ్రాయవచ్చు లేదా ఉన్న వ్యాసాలను మెరుగుపరచవచ్చు. ఆసియా వికీమీడియా సముదాయాల మధ్య గల స్నేహాన్ని గుర్తిస్తూ, తెవికీలో కనీసం ఐదు వ్యాసాలను వ్రాసిన వారికి పాల్గొన్న ఇతర దేశ సముదాయాలనుండి ఒక ప్రత్యేక వికీపీడియా పోస్టుకార్డు పంపబడుతుంది. అన్నిటికంటే ఎక్కువ నాణ్యమైన వ్యాసాలు వ్రాసిన వ్యక్తికి "వికీపీడియా ఏషియన్ అంబాసడర్" బిరుదు ఇవ్వబడుతుంది. కావున తెవికీ సముదాయ సభ్యులు ఈ పోటీలో నమోదు చేసుకోవాలని మనవి. --[[వాడుకరి:రహ్మానుద్దీన్|రహ్మానుద్దీన్]] ([[వాడుకరి చర్చ:రహ్మానుద్దీన్|చర్చ]]) 16:39, 30 అక్టోబరు 2019 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2764899" నుండి వెలికితీశారు