సత్యవతి రాథోడ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 30:
సత్యవతి 1984లో రాజకీయాల్లోకి ప్రవేశించింది. 1985లో జిల్లా తెలుగు మహిళా విభాగానికి అధ్యక్షురాలుగా ఎన్నికెంది. 1988 నుండి 1991 వరకు పంచాయితీ రాజ్ పరిషత్ సభ్యరాలుగా పనిచేసింది. 1996లో గుండ్రాతిమడుగు సర్పంచ్ గా ఉన్నారు.2006లో కురవి జెడ్పీటీసీగా పోటీ చేసి గెలిచి, స్టాండింగ్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా పని చేసింది.
 
1989లో [[తెలుగుదేశం పార్టీ]] తరఫున డోర్నకల్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి డీఎస్‌ రెడ్యానాయక్‌ చేతుల్లో స్వల్ప ఓట్లతేడాతో ఓటమిని చవి చూసింది. 2009 సంవత్సరంలో టీడీపీ నుంచి డోర్నకల్‌ ఎమ్మెల్యేగా పోటీచేసి కాంగ్రెస్‌ తరుపున పోటీచేసిన రెడ్యానాయక్‌పై గెలుపొందింది. 2014లో తెలుగుదేశం పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరింది. 2014లో డోర్నకల్‌ నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి రెడ్యానాయక్‌ చేతిలో ఓటమిపాలయ్యారు. 2019లో టిఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్సీగా ఎన్నికైంది. 16 ఏప్రిల్ 2019 న ఎమ్మెల్సీ గా ప్రమాణ స్వీకారం చేసింది.<ref>సాక్షి దినపత్రిక, తేది 09-04-2009</ref>2019 సెప్టెంబర్ 8న ముఖ్యమంత్రి [[కల్వకుంట్ల చంద్రశేఖరరావు రెండవ మంత్రివర్గం (2018-2023)|కెసీఆర్ రెండవ మంత్రివర్గం]]లో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసింది. ఆమెకు గిరిజనాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖలను కేటాయించారు. 2019 లో జరిగిన హుజుర్ నగర్ ఉప ఎన్నికల్లో ఆమెను నియోజకవర్గ ఇంచార్జి గా నియమించారు.<ref name="ఆరుగురు మంత్రుల ప్రమాణస్వీకారం">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=తాజా వార్తలు |title=ఆరుగురు మంత్రుల ప్రమాణస్వీకారం |url=https://ntnews.com/telangana-news/six-mlas-take-oath-as-telangana-ministers-1-1-10605065.html |accessdate=831 SeptemberOctober 2019 |work=ntnews.com |date=8 September 2019 |archiveurl=http://web.archive.org/web/20190908134303/https://ntnews.com/telangana-news/six-mlas-take-oath-as-telangana-ministers-1-1-10605065.html |archivedate=8 September 2019}}</ref><ref name="శాఖల కేటాయింపు: హరీష్‌కు ఆర్థిక శాఖ">{{cite news |last1=సాక్షి |first1=తెలంగాణ |title=శాఖల కేటాయింపు: హరీష్‌కు ఆర్థిక శాఖ |url=https://www.sakshi.com/news/telangana/portfolios-allocated-telangana-ministers-1222356 |accessdate= 31 October 2019 |work=Sakshi |date=8 September 2019 |archiveurl=http://web.archive.org/web/20190908135321/https://www.sakshi.com/news/telangana/portfolios-allocated-telangana-ministers-1222356 |archivedate=8 September 2019 |language=te}}</ref><ref name="సర్పంచ్‌ నుంచి మంత్రి వరకు...">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=MAHABUBABAD NEWS |title=సర్పంచ్‌ నుంచి మంత్రి వరకు... |url=https://ntnews.com/district/mahabubabad/article.aspx?ContentId=928828 |accessdate=31 October 2019 |work=ntnews.com |date=9 September 2019 |archiveurl=http://web.archive.org/web/20190909062910/https://ntnews.com/district/mahabubabad/article.aspx?ContentId=928828 |archivedate=9 September 2019}}</ref><ref name="మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సత్యవతి రాథోడ్...">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=తాజావార్తలు |title=మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సత్యవతి రాథోడ్... |url=https://ntnews.com/telangana-news/satyavathi-rathod-minister-take-charge-as-women-welfare-1-1-10605631.html |accessdate=31 October 2019 |work=ntnews.com |date=16 September 2019 |archiveurl=http://web.archive.org/save/https://ntnews.com/telangana-news/satyavathi-rathod-minister-take-charge-as-women-welfare-1-1-10605631.html |archivedate=16 September 2019}}</ref>
 
== మూలాలుhjklhkj ==
"https://te.wikipedia.org/wiki/సత్యవతి_రాథోడ్" నుండి వెలికితీశారు