విజయవాడ: కూర్పుల మధ్య తేడాలు

చి యర్రా రామారావు (చర్చ) చేసిన మార్పులను Arjunaraoc చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
చి →‎సంస్కృతి: లంకెలు కలిపాను
పంక్తి 260:
{{Main|విజయవాడ పర్యాటక ఆకర్షణల జాబితా}}
[[File:PVP square Vijayawada.jpg|కుడి|250px|thumb|పివిపి స్క్వేర్, విజయవాడ]]
{{Top}}
* [[ఆకాశవాణి కేంద్రం, విజయవాడ]]
* [[బాపు మ్యూజియముమ్యూజియం]] (విక్టోరియా మ్యూజియము)
* [[కొండపల్లి కోట]]
* [[ప్రకాశం బ్యారేజి]]
Line 269 ⟶ 268:
* [[అక్కన్న మాదన్న గుహాలయాలు]]
* మంగళగిరి నరసింహ స్వామి ఆలయము
{{Mid}}
* గుణదల మేరీమాత చర్చి
* [[పండిట్ నెహ్రూ బస్ స్టేషన్]]
* రాజీవ్‌ గాంధీ పార్కు
* రాఘవయ్య పార్కు
* [[మొగల్రాజపురం గుహలు]]
* [[అమరావతి]]
* బీసెంట్ రోడ్డు
* మహాత్మా గాంధీ రోడ్డు (బందరు రోడ్డు) (జ్యూవెలరీ దుకాణాలు)
* [[సొరంగం]]
* సత్యనారాయణ స్వామి ఆలయం
* [[భవానీ ద్వీపం, విజయవాడ|భవాని ద్వీపం,]] కృష్ణానదీ గర్భంలో విజయవాడ, గుంటూరు జిల్లాల మధ్యలో సహజసిద్ధంగా 1340 ఎకరాల విస్తీర్ణంలో ఉంది.
 
{{Bottom}}
 
=== మత విశ్వాసాలు, ప్రార్థనా స్థలాలు ===
 
విజయవాడ నగరంలో ప్రాచీన కాలం నుంచి బౌద్ధం, జైనం, తర్వాత శైవం వృద్ధిచెందాయి. విజయనగర సామ్రాజ్య పరిపాలన అనంతరం 16వ శతాబ్దం నాటికి కొంతమేరకు వైష్ణవాలయాలు కూడా ఉండేవి. రామ, రాఘవ, కృష్ణ ఆలయాలు, వాటి మాన్యాలు కూడా శాసనాల్లో కనిపిస్తాయి. ఏ సంక్షోభం కారణంగా ఆ వైష్ణవాలయాలు రూపుమాశాయన్న చరిత్ర కూడా లేకుండా అవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. వైశ్యులు వైష్ణవాన్ని పుచ్చుకుని, దాని అభివృద్ధికి దానధర్మాలు చేయడం ప్రారంభించడంతో నగరంలో 19వ శతాబ్ది నుంచి తిరిగి వైష్ణవాలయాలు ఏర్పడడం కనిపిస్తుంది.{{Sfn|లంక వెంకటరమణ|2014|p=29}} విజయవాడ జనాభాలో చెప్పుకోదగ్గ స్థాయిలో ముస్లింలు ఉన్నారు. దాదాపు 15 శాతం అని 2000 నాటి ఒక అంచనా. 19వ శతాబ్దిలో విజయవాడ వన్ టౌన్లో సంఖ్యాధిక్యతే కాక సాంస్కృతిక ఆధిపత్యం కూడా ముస్లింలదే. షియా ముస్లింలకు సంబంధించిన పంజాలు, సూఫీలకు సంబంధించిన దర్గాలు విజయవాడ వ్యాప్తంగా పలు ప్రదేశాల్లో కనిపిస్తాయి. ఆనాడు విజయవాడలో కీలకమైన ప్రాంతాల్లో ఆస్తుల్లో ఎక్కవ భాగం వీరివి. మొదట్లో బంగారు, వెండి దుకాణాలన్నీ వీరి చేతిలోనే ఉండేవి. కాలక్రమేణా ఆస్తులు చేతులు మారి, ముస్లింలు ప్రస్తుతం పాత ఇనుము, టైర్లు తిరిగి అమ్మకం, టైలరింగ్ వంటి వ్యాపారాల్లో ఎక్కువగా స్థిరపడ్డారు. ఇంకా పెద్ద సంఖ్యలోనే ఉన్నా విజయవాడ ముస్లింలు ఒకప్పటి సిరిసంపదలు వారిచేతిలో లేదని లంక వెంకటరమణ వ్యాఖ్యానించాడు. వీరు ఎక్కువ సంఖ్యలో నివసిస్తున్న [[విజయవాడ పశ్చిమ శాసనసభ నియోజకవర్గం|విజయవాడ పశ్చిమ శాసన సభ నియోజక వర్గం]]<nowiki/>లో రాజకీయంగానూ ప్రభావం చూపుతున్నారు.{{Sfn|జాన్సన్ చోరగుడి|2000|p=31}}{{Sfn|లంక వెంకటరమణ|2014|p=66}} సిక్ఖులూ నగరంలో నివసిస్తున్నారు. ఆటోనగర్ సమీపంలో ఒక కాలనీకి గురునానక్ కాలనీ అని పేరుపెట్టుకున్నారు. 2000 ప్రాంతంలో ఖల్సా 300 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నగరంలో వైభవోపేతంగా ఉత్సవాలు నిర్వహించారు.{{Sfn|జాన్సన్ చోరగుడి|2000|p=32}}
 
==== కనక దుర్గ అమ్మ వారి దేవాలయం ====
Line 303 ⟶ 301:
 
====సమీప దేవాలయాలు ====
* [[పెనుగంచిప్రోలు]], తిరపతమ్మ తల్లి
* [[వేదాద్రి]] నారసింహ క్షేత్రం
* [[మోపిదేవి]]
* [[శ్రీకాకుళం (ఘంటసాల)]] - ఆంధ్ర మహావిష్ణువు క్షేత్రం
* [[కొల్లేటికోట]] - పెద్దింట్లమ్మ
"https://te.wikipedia.org/wiki/విజయవాడ" నుండి వెలికితీశారు