విజయవాడ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎సంస్కృతి: లంకెలు కలిపాను
చి మీడియా ఫైల్స్ సవరించాను
పంక్తి 60:
| demographics1_info1 = [[తెలుగు]]
}}
'''విజయవాడ''' [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రంలో జనసంఖ్య పరంగా రెండవ పెద్దనగరం. ఇది [[కృష్ణా జిల్లా]] లో, పడమరన [[ఇంద్రకీలాద్రి పర్వతం|ఇంద్రకీలాద్రి]] పర్వతములతోపర్వతంలతో, ఉత్తరాన [[బుడమేరు]] నదితో [[కృష్ణా నది]] ఒడ్డున ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక, రాజకీయ, రవాణా, సాంస్కృతిక కేంద్రంగా నిలుస్తోంది. [[చెన్నై|మద్రాసు]]-[[హౌరా]] మరియు మద్రాసు-[[ఢిల్లీ]] [[రైలు మార్గం|రైలు]] మార్గములకు విజయవాడ కూడలి. విజయవాడకు ప్రస్తుత నామము, ఇక్కడి అధిష్టాన దేవత [[కనకదుర్గ|కనక దుర్గ]] ఆమ్మవారి మరో పేరు అయిన విజయ (విజయవాటిక) నుండి వచ్చింది. ఎండాకాలములోఎండాకాలంలో మండిపోయే ఇక్కడి [[ఎండ]]లను చూసి [[కట్టమంచి రామలింగారెడ్డి]] ఇది [[బెజవాడ]] కాదు ''బ్లేజువాడ'' అన్నాడట.
 
== స్థల పురాణం ==
పంక్తి 78:
 
=== క్రీ.శ. 3-7 శతాబ్దాలు ===
[[దస్త్రం:Mogalraja puram caves. vijayawada (10).JPG|thumb|మొగల్రాజపురం గుహలు|alt=|ఎడమ|250x250px]]
విజయవాడ విష్ణుకుండినుల్లో కొందరి రాజధానిగా ఉండేది. క్రీ.శ.565 ప్రాంతంలో విష్ణుకుండిన వంశ రాజైన మాధవ వర్మ విజయవాడ కేంద్రంగా పరిపాలించాడు. అతని కుమారుడు నగరంలో రథం నడుపుతూ బాటపక్కన చింతచిగురు అమ్మే ముసలమ్మ కుమారుడిపై రథాన్ని ఎక్కించాడు. ఆ పిల్లాడు చనిపోయాడు. మహారాజు పుత్రవాత్సల్యాన్ని పక్కనపెట్టి శిక్షగా అదే రథం మీద ఎక్కించి రాకుమారుడిని చంపాలని ఆజ్ఞాపించాడు. మల్లీశ్వరాలయంలో బయటపడ్డ విష్ణువర్ధనుని శాసనం, మరోచోట లభించిన కల్యమబోయ శాసనం, విజయనగరం జమీందారుల వంశ చరిత్ర, మరికొన్ని చాటువులు ఈ సంఘటనను పేర్కొంటున్నాయి.{{Sfn|లంక వెంకటరమణ|2014|p=15}}{{Sfn|లంక వెంకటరమణ|2014|p=16}}
 
పంక్తి 137:
2011 జనాభా లెక్కల ప్రకారం విజయవాడ పట్టణ జనాభా 1,021,806. దీనిలో పురుషుల సంఖ్య 524,918 స్త్రీల సంఖ్య 523,322, లింగనిష్పత్తి 997స్త్రీలు 1000 పురుషులకు ఇది జాతీయ సగటు 940 కంటే ఎక్కువ.<ref name="population" /><ref>{{cite web|title=Sex Ratio |url=http://censusindia.gov.in/2011-prov-results/indiaatglance.html |publisher=The Registrar General & Census Commissioner, India |accessdate=2 September 2014 }}</ref> సగటు అక్షరాస్యత 82.59% (పురుషులు 86.25%; స్త్రీలు 78.94%) తో మొత్తం 789,038 అక్షరాస్యులున్నారు. ఇది జాతియ సగటు 73.00% కంటె ఎక్కువ.<ref name=population /><ref>{{cite web|title=Chapter–3 (Literates and Literacy rate) |url=http://www.censusindia.gov.in/2011census/PCA/PCA_Highlights/pca_highlights_file/India/Chapter-3.pdf|publisher=Registrar General and Census Commissioner of India|accessdate=2 September 2014}}</ref>
 
=== మతం మరియు, భాష===
{{bar box
|title=విజయవాడ లో మతం (2011)
పంక్తి 146:
{{bar percent|ముస్లింలు|green|9.12}}
{{bar percent|కైస్తవులు|red|3.64}}
{{bar percent|ఇతరులు ( తెలపని వారు మరియు, ప్రధాన మతాలలో చేరనివారు|grey|1.59}}
}}
 
పంక్తి 155:
కీలకమైన భౌగోళిక స్థానంలో నెలకొనివుండడంతో విజయవాడ పలు వ్యాపారాలకు కేంద్రమైంది. నీటి పారుదల సౌకర్యాలు పెరిగి వ్యవసాయ ప్రధాన జిల్లాలుగా రూపుదిద్దుకున్న కోస్తాంధ్ర జిల్లాలకు రవాణాపరంగా కేంద్రమైన విజయవాడ సహజంగానే వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ అయింది.
 
[[చెరకు]], [[వరి]], [[మామిడి]] పంటల ఉత్పత్తులకు ఇది చాలా పెద్ద వాణిజ్యకేంద్రం. ఇందుకు తోడు వినియోగదారుల అవుసరాలను తీర్చే [[వర్తకం]], [[రవాణా విధానం|రవాణా]], [[ప్రయాణం|ప్రయాణ]], [[విద్య]], [[వైద్యశాస్త్రము|వైద్య]] సదుపాయాలు నగరం వ్యాపారానికి పట్టుకొమ్మలు. ఇంకా మోటారు వాహనాల విడిభాగాలు (ఆటోనగర్), ఇనుప సామాను, గృహనిర్మాణ సామగ్రి, దుస్తులు తయారీ, మరకొన్ని చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయి. అధికంగా వ్యాపారం పాత నగర భాగం (వన్ టౌన్), [[కాళేశ్వరరావు మార్కెట్|కాళేశ్వరరావు మార్కెట్‌]]<nowiki/> లలో జరుగుతుంది. గవర్నర్ పేట, బీసెంట్‌రోడ్‌లు [[దుస్తులు]], ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర గృహ వినియోగ వస్తువుల వ్యాపారానికి కేంద్రాలు. లబ్బీపేట, ఎమ్.జి.రోడ్‌లలోను, మరికొన్ని చోట్ల పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్సులు వెలిశాయి
 
తెలుగు సినిమా నిర్మాణం మొదట [[చెన్నై|మద్రాసులో]], తర్వాత [[హైదరాబాదు|హైదరాబాద్]] లో కేంద్రీకృతమై ఉన్నా, తొలి నుంచీ పంపిణీ వ్యవస్థకు విజయవాడ కేంద్రంగా నిలిచింది. రెండు దశాబ్దాల పాటు ఇబ్బడిముబ్బడిగా తెలుగు సినిమా పంపిణీ వ్యాపారం జరిగింది. నవయుగ పిక్చర్స్, పూర్ణా పిక్చర్స్, అన్నపూర్ణా ఫిలింస్, లక్ష్మీ ఫిలింస్, లక్ష్మీ చిత్ర, రాజశ్రీ, విజయా వంటి పంపిణీ సంస్థలన్నీ ఇక్కడ నెలకొన్నాయి.
పంక్తి 164:
 
== పరిపాలన ==
[[దస్త్రం:VMC - KCP cement Pylon opposite Tummalapalli Kshetrayya Kalakshetram Vijayawada.JPG|thumb|విజయవాడ నగరపాలక సంస్థ 50 యేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో కేసీపీ వారి స్తూపం, తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద బస్ స్టాండ్ రైల్వే స్టేషను లకు మధ్యన|200px333x333px|కుడిalt=]]
 
=== స్థానిక పౌర పరిపాలన ===
పంక్తి 170:
 
మెట్రోనగరం లో విజయవాడ నగరపాలకసంస్థ తో పాటు కలిసిపోయిన [[అంబాపురం]], బుద్దవరం, దోనేటికూరు, [[ఎనికేపాడు]], గంగూరు, గన్నవరం, [[గొల్లపూడి]] గ్రామాలు మరియు మెట్రోపాలిటన్ ప్రాంతంలో గూడవల్లి, [[జక్కంపూడి]], [[కానూరు]], కీసరపల్లి, [[నిడమానూరు]], [[నున్న]], [[పాతపాడు]], పెనమలూరు, ఫిర్యాదీనైనవరం, [[పోరంకి]], [[ప్రసాదంపాడు]], [[రామవరప్పాడు]], [[తాడిగడప]], [[యనమలకుదురు]] వుంటాయి. <ref name="metropolitan">{{cite news|last1=Reporter|first1=Staff|title=Vijayawada, 19 other contiguous areas notified as Metropolitan Area|url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/vijayawada-19-other-contiguous-areas-notified-as-metropolitan-area/article17665839.ece|accessdate=27 March 2017|work=The Hindu|language=en}}</ref>
 
 
విజయవాడ నగరం కృష్ణా జిల్లా పరిపాలనా కేంద్రం కాదు. విజయవాడ నగరం పరిపాలనా బాధ్యతలు విజయవాడ నగరపాలక సంస్థ (మునిసిపల్ కార్పొరేషన్)చే నిర్వహించబడుతాయి.<ref>[http://www.ourvmc.org/ VMC<!-- Bot generated title -->]</ref>. నగరంలోని 59 వార్డులనుండి ఒక్కో కార్పొరేటర్ ఎన్నికోబడుతారు. నగరానికి ఒక మేయర్‌ను ఎన్నుకొంటారు. ప్రభుత్వం ఒక మునిపల్ కమిషనర్‌ను నియమిస్తుంది. విజయవాడ నగరంలో ఒక [[సబ్-కలెక్టర్]] ఉంటారు. టి. వెంకటేశ్వరరావు (1981-83) అయితా రాములు (1983-84) లంకా గోవిందరాజులు (1984-85), అయితా రాములు (1985-86),  జంధ్యాల శంకర్ (1987-92), టి. వెంకటేశ్వరరావు (1995-2000), పంచుమర్తి అనూరాధ (2000-05), తాడి శకుంతల (2005-06), మల్లికా బేగం (2006) విజయవాడ నగరానికి మేయర్లుగా పనిచేశారు. నగరపాలక సంస్థ కార్యనిర్వహణ బాధ్యతలు మున్సిపల్ కమీషనర్ వి. కమీషనర్ కింద రెవెన్యూ, ఇంజనీరింగ్, మంచినీటి సరఫరా, క్రీడలు మొదలైన 13 విభాగాల అధికారులు పనిచేస్తారు.{{sfn|టి. వెంకటేశ్వరరావు|2008|pp=98,99}} వి.జి.టి.ఎం.వుడా విజయవాడ ద్వారా నగరంలో పచ్చదనం పార్కులు రహదారులు ఫ్లై ఓవర్లు నిర్మించబడ్డాయి.
Line 183 ⟶ 182:
{{main|విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషను}}
{{Wide image|Panorama of Pandit Nehru Bus Station.jpg|1200px|<center><big>పండిత్ నెహ్రూ బస్ స్టేషన్</center></big>}}
[[దస్త్రం:APSRTC Amaravati bus at Vijayawada Bus Station 1.jpg|thumb|ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకి చెందిన అమరావతి బస్సు|alt=|250x250px]]
 
=== రహదారులు ===
Line 191 ⟶ 190:
 
==== ప్రతిపాదనల్లో బైపాస్ రోడ్లు ====
[[దస్త్రం:Benz Circle in Vijayawada.jpg|thumb|బెంజ్ సర్కిల్|alt=|250x250px]]
గతంలో [[తాడేపల్లి]] మీదుగా కృష్ణానది కరకట్ట మీదుగా బైపాస్‌ నిర్మించాలని ప్రతిపాదించారు. దీనికి బదులుగా ప్రతిపాదిస్తున్న బైపాస్‌ రోడ్డు మంగళగిరి ఎన్‌.ఆర్‌.ఐ. కళాశాల నుంచి ప్రారంభమై [[పెదవడ్లపూడి]], నూతక్కి గ్రామాల మీదుగా [[కృష్ణానది]] దాటి విజయవాడ, [[మచిలీపట్నం]] (ఎన్‌.హెచ్‌-9) దాటి ఎన్‌.హెచ్‌-5లో [[నిడమానూరు]] వద్ద కలుస్తుంది.
 
Line 202 ⟶ 201:
 
===రైలు ===
[[దస్త్రం:VijayawadaRailwayStation.jpg|thumb|400px|కుడి250x250px|<center><big>విజయవాడ జంక్షన్‌ రైల్వే స్టేషను</center></big>|alt=]]
సబర్బన్ రైళ్ళు విజయవాడ నుండి [[గుంటూరు]] మరియు [[తెనాలి]] వరకు సేవలు అందిస్తునాయి.<ref>{{cite news|last1=Reporter|first1=Staff|title=‘A quick and cheaper mode of transport'|url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/lsquoA-quick-and-cheaper-mode-of-transport/article15779856.ece|accessdate=27 May 2017|work=The Hindu|language=en}}</ref><ref>{{cite news|last1=Correspondent|first1=Special|title=Vijayawada-Guntur-Tenali MEMU diverted|url=http://www.thehindu.com/news/cities/Vijayawada/Vijayawada-Guntur-Tenali-MEMU-diverted/article12562401.ece|accessdate=8 May 2017|work=The Hindu|language=en}}</ref> కొత్త సర్కులర్ రైలు ప్రాజెక్టును ప్రతిపాదించారు, ఇది రాజధాని [[అమరావతి]] వరకు ఉంటుంది.<ref>{{cite news|last1=Reporter|first1=Staff|title=Circular rail line for Amaravati approved|url=http://www.thehindu.com/news/cities/Vijayawada/Circular-rail-line-for-Amaravati-approved/article16806688.ece|accessdate=8 May 2017|work=The Hindu|language=en}}</ref><ref>{{cite news|title=Circular trains to connect capital towns with Amaravati - Times of India|url=http://timesofindia.indiatimes.com/city/vijayawada/Circular-trains-to-connect-capital-towns-with-Amaravati/articleshow/55490840.cms|accessdate=8 May 2017|work=The Times of India}}</ref> విజయవాడ మేట్రొ ప్రాజెక్టు రెండు కారిడార్లలో కడుతున్నారు.<ref>{{cite news|title=Metro rail to connect airport, Amaravati|url=http://www.thehansindia.com/posts/index/Andhra-Pradesh/2017-01-13/Metro-rail-to-connect-airport-Amaravati/273496|accessdate=27 May 2017|work=The Hans India|language=en}}</ref> విజయవాడ రైల్వే స్టేషన్ ''A1''గా గుర్తింపు పొందింది,<ref>{{cite web|title=Statement showing Category-wise No.of stations|url=http://www.indianrailways.gov.in/StationRedevelopment/AI&ACategoryStns.pdf|website=Indian Railways|accessdate=12 May 2017|page=2|format=PDF}}</ref> మరియు భారతీయ రైల్వేల్లో అత్యంత రద్ది జంక్షను.<ref>{{cite news|title=Trains are back at Vijayawada station - Times of India|url=http://timesofindia.indiatimes.com/city/vijayawada/Trains-are-back-at-Vijayawada-station/articleshow/54596358.cms|accessdate=8 May 2017|work=The Times of India}}</ref> [[విజయవాడ రైల్వే డివిజను]] ప్రదాన కార్యాలయం కూడా ఇక్కడే ఉంది.<ref>{{cite news|title=South Central Railway|url=http://www.scr.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0,1|accessdate=8 May 2017|work=South Central Railway}}</ref>
 
===విమానం===
{{main|విజయవాడ విమానాశ్రయము}}
[[దస్త్రం:AirCosta 1.jpg|thumb|విజయవాడ విమానాశ్రయము|alt=|250x250px]]
 
విజయవాడకు 19 కి.మీ. దూరంలో ఉన్న గన్నవరం దేశీయ విమానాశ్రయం నుండి [[హైదరాబాద్]], [[బెంగుళూర్]], [[చెన్నై]], [[ముంబై]], [[జైపూర్]], [[వైజాగ్]], [[తిరుపతి]] మరియు [[ఢిల్లీ]] నగరములకు విమాన సౌకర్యము ఉంది.<ref name="airport">{{cite news|title=International status to boost air traffic from Vijayawada airport|url=http://www.newindianexpress.com/cities/vijayawada/2017/may/05/international-status-to-boost-air-traffic-from-vijayawada-airport-1601247.html|accessdate=8 May 2017|work=The New Indian Express|date=5 May 2017}}</ref> 3 May 2017న, విమానాశ్రయాన్ని ఆధునీకరించారు మరియు అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చారు.<ref name="airport"/> 2016-17 ఆర్థిక సంవత్సరంలో, 622,354 మంది దేశీయ ప్రయాణీకులు ప్రయానించారు, ఇది గత సంవత్సరంతొ పోలిస్తే 56.1% ఎక్కువ.<ref>{{cite web|title=Domestic Passengers|url=http://www.aai.aero/traffic_news/Mar2k17annex3.pdf|website=Airports Authority of India|accessdate=24 May 2017|page=2|format=PDF}}</ref> అదే ఆర్థిక సంవత్సరంలో, 10,333 విమానాలతో, 54.8% వృద్ధి నమోదు చేసింది.<ref>{{cite web|title=Domestic Aircraft Movements|url=http://www.aai.aero/traffic_news/Mar2k17annex2.pdf|website=Airports Authority of India|accessdate=24 May 2017|page=2|format=PDF}}</ref>
Line 213 ⟶ 212:
== విద్య ==
===విశ్వవిద్యాలయాలు===
[[దస్త్రం:NTR University of Health Sciences.jpg|thumb|250px|ఎడమ|ఎన్.టి.ఆర్. ఆరోగ్య వైద్య శాస్త్ర విశ్వవిద్యాలయం.|alt=]]
దేశంలోనే మొదటి ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం. ఇక్కడ ఉన్న ఒకే ఒక విశ్వవిద్యాలయం [[ఎన్.టి.ఆర్.యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్]]. కాని ఇంటర్మీడియట్ స్థాయిలో విజయవాడ రాష్ట్రంలో పెద్ద విద్యా కేంద్రంగా స్థానం సాధించింది. ఇబ్బడి ముబ్బడిగా స్థాపించబడిన ప్రైవేట్ రెసిడెన్షియల్ కాలేజీలు మరియు ప్రైవేటు విద్యా సంస్థలు, ప్రభుత్వ విద్యా సంస్థలు కూడా ఇందుకు దోహదం చేశాయి.
 
<!--=== కళాశాలలు ===-->
 
=== పాఠశాలలు ===
Line 227 ⟶ 224:
 
== సమాచార. వినోద సాధనాలు ==
[[File:Trendsetmall.jpg|thumb|బెంజి సర్కిల్ దగ్గర ట్రెండ్‌సెట్ మాల్|alt=|250x250px]]
<br />
=== రేడియో ===
ఆకాశవాణి విజయవాడ కేంద్రం రేడియో శ్రోతలకు తెలుగు ప్రసారాలను అందించడంతో పాటు అందులో పనిచేసిన పలువురు సాహిత్యకారులు, కళాకారులకు విజయవాడను స్థిరనివాసం చేసింది.
 
[[ఆకాశవాణి]] విజయవాడ కేంద్రం 1 డిసెంబరు 1948 న ప్రారంభించబడింది.<ref>{{cite web|title=AIR Vijayawada|url=http://allindiaradio.gov.in/Station/VIJAYAWADA/Pages/default.aspx#|website=allindiaradio.gov.in|accessdate=5 June 2017}}</ref> దీని భవనం జాతీయ పతాక రూపకర్త [[పింగళి వెంకయ్య]] పేరుబెట్టారు.<ref name="AIR">{{cite news|title=AIR Vijayawada poised for digitisation by Dec end|url=http://www.thehansindia.com/posts/index/Hans/2014-12-03/AIR-Vijayawada-poised-for-digitisation-by-Dec-end/119251|accessdate=13 June 2017|work=The Hans India|language=en}}</ref> <ref name="AIR" />
ఆకాశవాణి ప్రసారాలు విజయవాడ, <ref>{{cite web|title=Prasara Bharati Annual Report 2010-11|url=http://prasarbharati.gov.in/Information/Annual%20Report/Documents/PB%2010-11%20Eng_m.pdf|website=Prasara Bharati|accessdate=13 June 2017|page=65|language=English}}</ref> [[వివిధ భారతి|వివిధభారతి]] (రెయిన్ బౌ కృష్ణవేణి ఎఫ్ ఎమ్102.2&nbsp;MHz) .<ref>{{cite news|last1=Correspondent|first1=Special|title=Vividh Bharati on FM for Vijayawada listeners|url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/vividh-bharati-on-fm-for-vijayawada-listeners/article5259886.ece|accessdate=13 June 2017|work=The Hindu|language=en}}</ref>
 
ఇవి కాక ప్రైవేట్ రంగంలో , [[రేడియో మిర్చి]] ఎఫ్‌ఎమ్ (98.3&nbsp;MHz) మరియు, రెడ్.ఎఫ్.ఎమ్. (RED FM) (93.5&nbsp;MHz) ప్రసార కేంద్రాలున్నాయి.
 
===టెలివిజన్===
Line 259 ⟶ 255:
=== మ్యూజియంలు, పర్యాటక ప్రదేశాలు ===
{{Main|విజయవాడ పర్యాటక ఆకర్షణల జాబితా}}
[[Fileదస్త్రం:PVP square Vijayawada.jpg|కుడి|250px|thumb|పివిపి స్క్వేర్, విజయవాడ]]
* [[ఆకాశవాణి కేంద్రం, విజయవాడ]]
* [[బాపు మ్యూజియం]] (విక్టోరియా మ్యూజియము)
Line 279 ⟶ 275:
* సత్యనారాయణ స్వామి ఆలయం
* [[భవానీ ద్వీపం, విజయవాడ|భవాని ద్వీపం,]] కృష్ణానదీ గర్భంలో విజయవాడ, గుంటూరు జిల్లాల మధ్యలో సహజసిద్ధంగా 1340 ఎకరాల విస్తీర్ణంలో ఉంది.
 
 
=== మత విశ్వాసాలు, ప్రార్థనా స్థలాలు ===
 
విజయవాడ నగరంలో ప్రాచీన కాలం నుంచి బౌద్ధం, జైనం, తర్వాత శైవం వృద్ధిచెందాయి. విజయనగర సామ్రాజ్య పరిపాలన అనంతరం 16వ శతాబ్దం నాటికి కొంతమేరకు వైష్ణవాలయాలు కూడా ఉండేవి. రామ, రాఘవ, కృష్ణ ఆలయాలు, వాటి మాన్యాలు కూడా శాసనాల్లో కనిపిస్తాయి. ఏ సంక్షోభం కారణంగా ఆ వైష్ణవాలయాలు రూపుమాశాయన్న చరిత్ర కూడా లేకుండా అవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. వైశ్యులు వైష్ణవాన్ని పుచ్చుకుని, దాని అభివృద్ధికి దానధర్మాలు చేయడం ప్రారంభించడంతో నగరంలో 19వ శతాబ్ది నుంచి తిరిగి వైష్ణవాలయాలు ఏర్పడడం కనిపిస్తుంది.{{Sfn|లంక వెంకటరమణ|2014|p=29}} విజయవాడ జనాభాలో చెప్పుకోదగ్గ స్థాయిలో ముస్లింలు ఉన్నారు. దాదాపు 15 శాతం అని 2000 నాటి ఒక అంచనా. 19వ శతాబ్దిలో విజయవాడ వన్ టౌన్లో సంఖ్యాధిక్యతే కాక సాంస్కృతిక ఆధిపత్యం కూడా ముస్లింలదే. షియా ముస్లింలకు సంబంధించిన పంజాలు, సూఫీలకు సంబంధించిన దర్గాలు విజయవాడ వ్యాప్తంగా పలు ప్రదేశాల్లో కనిపిస్తాయి. ఆనాడు విజయవాడలో కీలకమైన ప్రాంతాల్లో ఆస్తుల్లో ఎక్కవ భాగం వీరివి. మొదట్లో బంగారు, వెండి దుకాణాలన్నీ వీరి చేతిలోనే ఉండేవి. కాలక్రమేణా ఆస్తులు చేతులు మారి, ముస్లింలు ప్రస్తుతం పాత ఇనుము, టైర్లు తిరిగి అమ్మకం, టైలరింగ్ వంటి వ్యాపారాల్లో ఎక్కువగా స్థిరపడ్డారు. ఇంకా పెద్ద సంఖ్యలోనే ఉన్నా విజయవాడ ముస్లింలు ఒకప్పటి సిరిసంపదలు వారిచేతిలో లేదని లంక వెంకటరమణ వ్యాఖ్యానించాడు. వీరు ఎక్కువ సంఖ్యలో నివసిస్తున్న [[విజయవాడ పశ్చిమ శాసనసభ నియోజకవర్గం|విజయవాడ పశ్చిమ శాసన సభ నియోజక వర్గం]]లో రాజకీయంగానూ ప్రభావం చూపుతున్నారు.{{Sfn|జాన్సన్ చోరగుడి|2000|p=31}}{{Sfn|లంక వెంకటరమణ|2014|p=66}} సిక్ఖులూ నగరంలో నివసిస్తున్నారు. ఆటోనగర్ సమీపంలో ఒక కాలనీకి గురునానక్ కాలనీ అని పేరుపెట్టుకున్నారు. 2000 ప్రాంతంలో ఖల్సా 300 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నగరంలో వైభవోపేతంగా ఉత్సవాలు నిర్వహించారు.{{Sfn|జాన్సన్ చోరగుడి|2000|p=32}}
 
==== కనక దుర్గ అమ్మ వారి దేవాలయం ====
{{main|కనకదుర్గ గుడి}}
[[Fileదస్త్రం:Kanaka Durga Temple.jpg|thumbnail|right|200px250x250px|విజయవాడ – [[కనకదుర్గ గుడి|కనక దుర్గ అమ్మ వారి దేవాలయం]]|alt=]]
కనకదుర్గ అలయం, దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్ధానం కృష్ణావది ఒడ్డువే ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉంది. ఇక్కడ దుర్గా దేవి స్వయంభువుగా (తనకు తానుగా) వెలసిందని క్షేత్ర పురాణంలో చెప్పబడింది. ఆది శంకరాచార్యులవారు తమ పర్యటనలలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేసారని ప్రతీతి. ప్రతి సంవత్సరం కెన్ని లక్షలమంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకొంటారు.రాక్షసుల బాధ భరించ లేక ఇంద్రకీలుడనే మహర్షి దుర్గాదేవిని గురించి తపస్సు చేసి అమ్మవారిని తనపైనే నివాసముండి రాక్షసులను సంహరించమవి ప్రార్థించగా, ఆ తల్లి అక్కడ ఇంద్రకీలాద్రి (ఇంద్రకీలుడి కొండ) పై కొలువుతీరింది. అర్జునుడు ఈ కొండ పై శివుని గురించి తపస్సు చేసాడని కూడా ప్రతీతి.
==== మరకత రాజరాజేశ్వరీ దేవాలయం - పటమట ====
{{main| మరకత రాజరాజేశ్వరీ దేవాలయం }}
[[దస్త్రం:MarakataRajarajeswari.jpg|కుడి|thumb|200px333x333px|మరకత రాజరాజేశ్వరి|alt=]]
ఆధునిక యుగంలో అపురూపమైన [http://dattapeetham.com/india/tours/2003/vijayawada_devi_temple/temple_picts/temple_picts.html శిల్పకళ] తో తయారైన గొప్ప దేవస్ధానం. అమ్మవారి మూర్తి అపురూపమైన మరకత శిలతో (పచ్చ) చెక్కబడింది. అంతేకాక, ఆలయవు గోడలన్నీ రాతితో చెక్కబడి [[శ్రీచక్రం]] లోని వివిధ చక్రాలు, వాటిలోని దేవతలను అద్భుతంగా దర్శింపజేస్తూ ఉంటాయి. ఆలయ శిఖరం సుమేరు శ్రీచక్ర అకారంలో ఉంటుంది. అమ్మ వారి ముందు కూర్మం (తాబేలు) పై మాణిక్యం (కెంపు) తో చేసిన శ్రీచక్రం అలరారుతూ ఉంటుంది. 2002 లో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ చే ఈ గుడి కుంభాభిషేకం మరియు ప్రతిష్ఠ జరుపబడింది.
 
Line 312 ⟶ 306:
== చెప్పుకోదగ్గ వ్యక్తులు ==
{{Main|విజయవాడకు చెందిన చెప్పుకోదగ్గ వ్యక్తుల జాబితా}}
<br />
== ఇవి కూడా చూడండి ==
* [[ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంతం అభివృద్ధి అథారిటీ|ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ]]
"https://te.wikipedia.org/wiki/విజయవాడ" నుండి వెలికితీశారు