వికీపీడియా:రచ్చబండ/వికికాన్ఫెరెన్స్ ఇండియా 2020 హైద్రాబాదు ముందస్తు చర్చ ముగింపు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
→‎వికీమీడియన్ల ఆసక్తి ప్రకటన: లింకులు చేర్చబడ్డాయి
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 7:
==వికీమీడియన్ల ఆసక్తి ప్రకటన==
* తెలుగు భాషాభివృద్ధి చేయాలనే తలంపుతో తెలుగు వికీపీడియాలో 2013, మార్చి 8న చేరిన నేను, తెలుగు వికీపీడియాలో వ్యాసాలు రాస్తూ... వికీపీడియా శిక్షణా శిబిరాలు, సమావేశాలు నిర్వహిస్తూ, తెలుగు వికీపీడియా గురించి అందరికి తెలిసేలా వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం కల్పిస్తున్నాను. 2013లో హైదరాబాదులో జరిగిన తెలుగు వికీపీడియా ఉగాది మహోత్సవం నిర్వాహకుడిగా, 2014లో విజయవాడలో జరిగిన దశాబ్ది ఉత్సవాలకు మరియు 2015లో తిరుపతిలో జరిగిన పదకొండో వార్షికోత్సవాలకు ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తించాను. 2016 జూన్ లో ఇటలీలో జరిగిన వికీమేనియా-2016 లో తెలుగు వికీపీడియా తరపున పాల్గొన్నాను. 2016 ఆగస్టులో చండీగఢ్ లో జరిగిన వికీమీడియా ఇండియా కాన్ఫిరెన్స్ -2016లో తెలుగు వికీపీడియా తరపున పాల్గొని, పంజాబ్ ఎడిటథాన్ పోటీలో తెలుగు వికీపీడియా విజయం సాధించడంలో సహచరులతో కలిసి కృషిచేసాను. 2018లో బతుకమ్మ పండుగ సందర్భంగా రవీంద్రభారతిలో 25మంది తెవికీ సముదాయ సభ్యులతో సదస్సు నిర్వహించి, తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారినుండి సముదాయ సభ్యులకు సత్కారం అందింపజేసాను. 2019లో హైదరాబాదులో మినీ టిటిటి నిర్వహించి, ఆసక్తిగలవారికి వికీపీడియా శిక్షణ అందించాను. కాబట్టి, నేను వికీ కాన్ఫరెన్స్ ఇండియా 2020 లోకల్ ఆర్గనైజింగ్ కమిటీలో ఉండాలి అనుకుంటున్నాను. మిగతా వాటిల్లో కూడా నా సహకారం అందించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ధన్యవాదాలు.--<font color="RED" face="Segoe Script" size="4"><b> [[User:Pranayraj1985|Pranayraj Vangari]] </b></font><sup><font face="Andalus"> ([[User talk:Pranayraj1985|Talk2Me]]&#124;[[Special:Contributions/Pranayraj1985|Contribs]]) </font></sup> 12:25, 27 అక్టోబరు 2019 (UTC)
 
*
 
*
 
*==వికీమీడియన్ల ఆసక్తి ప్రకటన==
*2017 నుండి వికిసోర్స్ లో క్రియాశీలకంగా వున్నాను. 2018 లో TTT, మైసూరులోను, Wikisource Community Consultation సమావేశం కలకత్తాలోను, 2019లో హైదరాబాదులో జరిగిన mini TTTలోను పాల్గొన్నాను. కార్యక్రమ నిర్వహణలపై అవగాహన ఉన్నవాడను. హైదరాబాదు లో 2020లో జరగబోతున్న వికీ కాన్ఫరెన్స్ ఇండియాలో స్థానిక నిర్వాహక సంఘం సభ్యుడిగా వుండాలని కోరుతున్నాను. నా వంతు సహకారం అందించుటకు సిద్ధంగా ఉన్నాను. [[user:ramesam54|G Rameswaram'''గుంటుపల్లి''' '''రామేశ్వరం''']]
 
==వి.వి.ఐ.టి వికీ-క్లబ్ సహా నిర్వహణకు ప్రకటన==