ప్రసాదం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{italic title}}
{{short description|Religious food offered in Hinduism and Sikhism temples}}
[[File:Khichdi Prasadam in Donna (Iskcon Bangalore).jpg|thumb|220px| పోకచెట్టు లోని వ్యర్ధభాగాలతో పర్యావరణ అనుకూలంగా చేసిన దొన్నేలో వితరణ చేసిన " కిచడి " అనే అహారప్రసాదం; ఇస్కాను ఆలయం బేంగుళూరు]]
[[File:Khichdi Prasadam in Donna (Iskcon Bangalore).jpg|thumb|220px| ''[[Khichdi]]'' '''prasāda''' in ecofriendly [[Areca]]-leaf traditional Indian [[Bowl|Donna]] at [[ISKCON Temple Bangalore]].]]
ప్రసాదం (సంస్కృత: प्रसाद), ప్రసాదం, ప్రసాద్, ప్రసాద అని అంటారు. ఇది శాఖాహారం పదార్ధం. ఇది హిందూ మతం, సిక్కు మతం రెండింటిలోనూ మతపరమైన సమర్పణ విధానాలలో ఒకటిగా భావించబడుతుంది. దీనిని సాధారణంగా దేవతారాధకులకు, భక్తులకు పంచిపెట్టబడుతుంది. సిక్కు మతంలోని లాంగరు మాదిరిగానే హిందూ మతంలో మహాప్రసాదం (భండారా అని కూడా పిలుస్తారు).
<ref name=maha5>Pashaura Singh, Louis E. Fenech, 2014, [https://books.google.com/books?id=CzYeAwAAQBAJ&pg=PT530&dq=mahaprasad+similar+to+langar&hl=en&sa=X&ved=0ahUKEwiO9qGZxbDfAhVLtI8KHZ18Cw8Q6AEINTAC The Oxford Handbook of Sikh Studies]</ref> ఆలయంలోని దేవతకు నివేదిన చేసే ఆహారం. దేవతకు నివేదింక ముందు సధారణమైన ఆహారం నివేదించిన తరువాత దేవతయొక్క అనుగ్రహదృష్టి ప్రసారం కారణంగా పవిత్రమైన ఆహారంగా భావించబడుతుంది. తరువాత దీనిని వివక్ష లేకుండా ప్రజలందరికీ పంచిపెడతారు.<ref name=maha3>Chitrita Banerji, 2010, [https://books.google.com/books?id=c9lJnCpfEDoC&pg=PT65&dq=mahaprasad+similar+to+langar&hl=en&sa=X&ved=0ahUKEwiO9qGZxbDfAhVLtI8KHZ18Cw8Q6AEILzAB#v=onepage&q=mahaprasad%20similar%20to%20langar&f=false Eating India: Exploring the Food and Culture of the Land of Spices].</ref><ref name=maha1>Subhakanta Behera, 2002, [https://books.google.com/books?id=hbVjAAAAMAAJ&q=mahaprasad&dq=mahaprasad&hl=en&sa=X&ved=0ahUKEwizqNepw7DfAhXFfX0KHbtcA9AQ6AEISjAG Construction of an identity discourse: Oriya literature and the Jagannath cult (1866-1936)], p140-177.</ref><ref name=maha2>Susan Pattinson, 2011, [https://books.google.com/books?id=Nma9UJgFXpcC&pg=PA220&dq=mahaprasad&hl=en&sa=X&ved=0ahUKEwizqNepw7DfAhXFfX0KHbtcA9AQ6AEIUzAI#v=onepage&q=mahaprasad&f=false The Final Journey: Complete Hospice Care for the Departing Vaishnavas], pp.220.</ref> కొన్నిసార్లు ఈ శాఖాహార సమర్పణ వెల్లుల్లి, ఉల్లిపాయ, మూలాలు మొదలైన మానసిక ఉద్రేకం కలిగించే నిషేధిత మసాలా వస్తువులతో తయారుచేసిన ఆహారాలను దేవతలకు నివేదిచడంలో మినహాయించబడింది.<ref name=maha3/>
==పేరు వెనుక చరిత్ర==
[[File:Prasadam on banana leaves.jpg|200px|thumb|right|Prasadamగుంటూరులోని offeredఒక onనివాసగృహంలో bananaపూజ leavesచేసిన afterతరువాత [[Pujaఅరటి (Hinduism)|Puja]]ఆకులలో ceremonyవడ్డించబడిన atభోజనరూప a home in [[Gunturప్రసాదమ్]], [[Andhra Pradesh]], [[India]]]]
ప్రసాదం అనే మాట ముందే ఉన్న అదే క్రియ కూర్చోవడం, నివసించడం నుండి ఉద్భవించింది. ప్ర ఏకాక్షరం ఒక పదానికి ముందు చేర్చినట్లైతే ఆ పదం పవిత్రమైన నే అదనపు అర్ధం స్పురింపజేస్తూ పరిమిత క్రియగా ఉపయోగించబడుతుంది. ఉదాహరణగా క్రియ అంటే చర్య అనే ఒక అర్ధం వస్తుంది. క్రియ అనే పదానికి ముందుగా ప్ర అనే ఏకాక్షరం చేర్చినప్పుడు(ప్ర+క్రియ)అది ప్రక్రియ అనే పదంగా పవితరమైన చర్యగా అర్ధం స్పురింపజేస్తుంది. प्रसीदति - నివసిస్తుంది, అధ్యక్షత వహిస్తుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది లేదా అనుకూలంగా ఉంటుంది. 'ప్రసాదం' అంటే దయగల బహుమతి. ఇది దేనినైనా సాధారణంగా తినదగిన ఆహారాన్ని సూచిస్తుంది. ఇది మొదట దేవత, సాధువు, పరమ గురువు అవతారానికి అర్పించబడుతుంది. తరువాత ఆయన లేదా ఆమె పేరు మీద వారి అనుచరులకు లేదా ఇతరులకు మంచి సంకేతంగా పంపిణీ చేయబడుతుంది.<ref name=baba1>Natu, Bal, ''Glimpses of the God-Man, Meher Baba'', Sheriar Press, 1987</ref>
 
"https://te.wikipedia.org/wiki/ప్రసాదం" నుండి వెలికితీశారు