"వికీపీడియా:రచ్చబండ/వికికాన్ఫెరెన్స్ ఇండియా 2020 హైద్రాబాదు ముందస్తు చర్చ ముగింపు" కూర్పుల మధ్య తేడాలు

→‎top: tweak
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
(→‎top: tweak)
ఇందులో ఆంధ్ర ప్రదేశ్ [[m:VVIT WikiConnect|వి.వి.ఐ.టి వికీ-క్లబ్]] వారు కూడా ఒక ముఖ్యభాగము కనుక వారు వారి క్లబ్ పేజీలో దీనిని ఇదే విధముగా చర్చించి తెలుగు వికీమీడియన్లు (మిగతా వారికి) సహ-నిర్వాహకులుగా ఉండటానికి ఇక్కడ ప్రకటిస్తారు. ఇక్కడ తెవికీ వైపు నుండి పలువురు అలాగే వి.వి.ఐ.టి వారు తమ ధ్రువీకరణ తెలిపిన తరువాత, ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల వికీమీడియన్లు వికికాన్ఫెరెన్స్ ఇండియా 2020 హైద్రాబాదులో నిర్వహించటానికి అంగీకారము మరియు బాధ్యత తీసుకుంటన్నట్టుగా ప్రకటించవచ్చు.
 
అలాగే తెవికీ కమ్యూనిటీ మొత్తముగా ఇది వరుకు చేసిన ముఖ్య కార్యక్రమాలు గురించి వివరించవలసిందిగా తెవికీ సభ్యులను కోరుతున్నాను. అలాగే జులై జరిగిన [https://www.linkedin.com/pulse/leadership-building-from-idea-action-pavan-santhosh/ మినీ-టి.టి.టి], తెవికీ సభ్యులు మరియు వి.వి.ఐ.టి వికీ-క్లబ్ వారు కలిసి నిర్వహించారు, దీని గురించి [[వాడుకరి:Pavan_santhosh.s|పవన్ సంతోష్]] వివరించవలసిందిగా కోరుతున్నాను. ఇవి ముఖ్యముగా మనము ఒక కమ్యూనిటీగా బలము చూపించటని మరియు కార్యక్రమాల నిర్వహణలో మనకు ఉన్న అనుభవానికి సూచికలు. [[User:KCVelaga|KCVelaga]] ([[User_talk:KCVelaga|talk]]) 09:38, 26 అక్టోబరు 2019 (UTC)
 
==వికీమీడియన్ల ఆసక్తి ప్రకటన==
265

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2765508" నుండి వెలికితీశారు