ఆర్.నారాయణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 18:
 
==విద్యాభ్యాసం==
నారాయణమూర్తి, [[తూర్పుగోదావరి]] జిల్లా [[రౌతులపూడి]] మండలంలోని [[మల్లంపేట]] గ్రామంలో ఒక పేదరైతు [[కుటుంబము|కుటుంబం]]<nowiki/>లో జన్మించాడు. అమ్మ పేరు రెడ్డి చిట్టెమ్మచిట్టమ్మ నాన్న పేరు రెడ్డి చిన్నయ్య నాయుడునాయడు <ref name="మొదటి సినిమా-ర్తిఆర్.నారాయణమూర్తి">{{cite web |url= http://www.koumudi.net/books/modaticinema_koumudi.pdf|title= మొదటి సినిమా-ఆర్.నారాయణమూర|last1= |first1=ఆర్.నారాయణమూర్తి|last2= |first2= |date= |website= కౌముది.నెట్|publisher=కౌముది.నెట్ |accessdate=సెప్టెంబరు 1, 2015}}</ref>. వీరిది అతి సాధారణ రైతు కుటుంబం. [[రౌతులపూడి]]<nowiki/>లో 5వ తరగతి వరకు చదివాడు. రౌతులపూడిలో ఒక సినిమా థియేటర్ ఉండేది. చిన్నతనం నుండి సినిమాలలో ఆసక్తితో [[నందమూరి తారక రామారావు|ఎన్టీయార్]] మరియు [[అక్కినేని నాగేశ్వర రావు|నాగేశ్వరరావు]]ల సినిమాలు చూసి, విరామ సమయంలో వారిని అనుకరించేవాడు. అక్కడే తన నటనా జీవితానికి పునాది పడిందని చెప్పుకున్నాడు.<ref>[http://www.idlebrain.com/celeb/interview/rnarayanamurthy.html ఐడిల్‌బ్రెయిన్‌లో నారాయణమూర్తి ఇంటర్వ్యూ]</ref> [[శంఖవరం]]లో ఉన్నత పాఠశాలలో చేరాడు. అక్కడే నారాయణమూర్తికి సామాజిక స్పృహ కలిగింది. సామాన్య ప్రజలకు జరిగే అన్యాయాలను గమనించి, విప్లవ ఉద్యమాలవైపు ఆకర్షితుడయ్యాడు.
 
[[పెద్దాపురం]]లో బి.ఏ చదవడానికి కాలేజీలో చేరాడు. అక్కడ రాజకీయాలతో ప్రభావితుడై, సినిమాలు, రాజకీయాలు మరియు సమాజికసామాజిక బాధ్యత అనే మూడు వ్యాసంగాలపై ఇష్టాన్ని ఏర్పరచుకున్నాడు. కళాశాల ఈయన విద్యార్థిసంఘానికి అధ్యక్షుడిగానే కాకుండా కళాశాల లలిత కళల విభాగానికి కార్యదర్శిగా కూడా ఉన్నాడు. అంతేకాక తను ఉంటున్న ప్రభుత్వ హాస్టలు యొక్క విద్యార్థిఅధ్యక్షునిగానూ, పేద విద్యార్థుల నిధి సంఘానికి కార్యదర్శి గానూ పనిచేశాడు. స్థానిక రిక్షా కార్మికులు ఈయనను మద్దతుకోసం సంప్రతించేవారు. నారాయణమూర్తి పట్టణ రిక్షాసంఘం అధ్యక్షుడుగా కూడా ఉన్నాడు. [[భారత అత్యవసర స్థితి|ఎమర్జెన్సీ]] కాలంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నందువలన [[పోలీసులు]] ఈయన్ను తీసుకునివెళ్ళి ఇంటరాగేట్ కూడా చేశారు. అంతేకాక నారాయణమూర్తి సినిమా నటి [[మంజుల]]తో ఒక ప్రదర్శన ఏర్పాటు చేయించి నూతన కళాశాల నిర్మాణానికి నిధుల సేకరణ ప్రారంభించాడు. అప్పట్లో [[బీహార్]]లో వరదసహాయానికి తగిన విధంగా తోడ్పాడ్డాడు. సహవిద్యార్థులు నారాయణమూర్తిని ''కాలేజీ అన్న''గా వ్యవహరించేవారు.
 
==సినీరంగ ప్రవేశం==
"https://te.wikipedia.org/wiki/ఆర్.నారాయణమూర్తి" నుండి వెలికితీశారు