దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
</div>
 
::నా పేరు ప్రణయ్‌రాజ్ వంగరి. నాది [[యాదాద్రి భువనగిరి జిల్లా]], [[మోత్కూర్]] గ్రామం. నా విద్యాభ్యాసం మోత్కూర్ మరియూ [[భువనగిరి]] లో జరిగింది. [[హైదరాబాద్]] లోని '''[[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం]]'''లో '''[[తెలుగులో ప్రపంచ నాటక సాహిత్య అనువాదాలు - ఒక పరిశీలన]]''' అనే అంశంపై ఎం.ఫిల్ (థియేటర్ ఆర్ట్స్) చేస్తున్నాను. ప్రస్తుతం [[హైదరాబాదు విశ్వవిద్యాలయము]] వారి [[థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు)]] లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను.
[[File:Telugu Wikipedian Pranayraj.jpg|thumb|250px|నా వ్యక్తిగత చిత్రపటము]]
::నా రీసెర్చ్ లో భాగంగా తెలుగు నాటకరంగం గురించిన వివరాలను తెలుసుకోవలసివుంటుంది. అంతకుముందే ఇంగ్లీష్ వికీపీడియాతో పరిచయం ఉండడంవల్ల తెలుగు వికీపీడియాలో వెతకడం జరిగింది. కాని అనుకున్న సమాచారం లభించలేదు. అన్ని భాషల వికీపీడియల్లో కంటే తెలుగు వికీపీడియాలో తక్కువ సమాచారం ఉందని అర్థం అయ్యింది. ఎలాగైనా తెలుగు వికీపీడియాలో పూర్తి సమాచారం ఉండేలా కృషి చేయాలనిపించింది.
::08.03.2013, మార్చి 8న మహిళా దినోత్సవం రోజున థియేటర్ ఔట్రీచ్ యూనిట్ ఆఫీస్ లో వికీపీడియా అకాడమీలో భాగంగా [[వికీపీడియా:సమావేశం/మార్చి_8,_2013_సమావేశం]] నిర్వహించడం జరిగింది. దానిలో పాల్గొని వికీపీడియా గురించిన సమగ్ర సమాచారాన్ని తెలుసుకున్నాను.
 
== తెవికీలో నేను చేస్తున్న పనులు ==
* [[తెలుగు వికీపీడియా]] లో చేరిన తేదీ [[మార్చి 8]], [[2013]].
* 2014లో విజయవాడలో జరిగిన దశాబ్ది ఉత్సవాలకు ([https://te.wikipedia.org/wiki/వికీపీడియా:తెవికీ_దశాబ్ది_ఉత్సవాలు-Tewiki_10th_Anniversary|Tewiki 10th Anniversary]) ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించాను.
* 2015లో తిరుపతిలో జరిగిన 11 వ11వ వార్షికోత్సవంలో ([[వికీపీడియా:తెవికీ 11వ వార్షికోత్సవాలు - Tewiki 11th Anniversary Celebrations|Wiki 11th Anniversary]]) ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించాను
* 2016 జూన్ లో ఇటలీలో జరిగిన వికీమేనియా-2016లో తెలుగు వికీపీడియా తరపున పాల్గొన్నాను.
* 2016 ఆగష్టులో చండిఘడ్ లో జరిగిన వికీమీడియా ఇండియా కాన్ఫిరెన్స్ -2016లో తెలుగు వికీపీడియా తరపున పాల్గొన్నాను. పంజాబ్ ఎడిటథాన్ పోటీలో తెలుగు వికీపీడియా విజయం సాధించింది.
"https://te.wikipedia.org/wiki/వాడుకరి:Pranayraj1985" నుండి వెలికితీశారు