ఫ్రాన్సు: కూర్పుల మధ్య తేడాలు

→‎ప్రధాన ప్రాంతాలు మరియు విభాగాలు: ఫ్రెంచ్ బాష పదాలలో కొన్ని పదములు పలుకబడవు.
పంక్తి 143:
17వ శతాబ్ద ప్రారంభం నుండి 1960ల వరకు ఫ్రాన్స్ ఆధీనంలో అనేక రూపాలలో వలస ప్రాంతాలు ఉండేవి. 19 - 20 శతాబ్దాలలో ప్రపంచవ్యాప్తంగా సముద్రానికి ఆవలివైపు ఉన్న ఫ్రాన్స్ వలస సామ్రాజ్యం " బ్రిటిష్ సామ్రాజ్యం " తరువాత ప్రపంచంలోని రెండవ పెద్ద సామ్రాజ్యంగా ఉంది. 1919 - 1939 మధ్య ఉచ్ఛస్థితిలో రెండవ ఫ్రెంచ్ సామ్రాజ్యం 1,23,47,000 చదరపు కిలోమీటర్ల (47,67,000 చదరపు మైళ్ళు) వైశాల్యంలో విస్తరించి ఉంది. 1920లు - 1930ల మధ్యలో ఫ్రాన్స్ ప్రధానభూభాగంతో కలిపి ఫ్రెంచ్ సార్వభౌమాధికారంలో ఉన్న మొత్తం భూమి 1,28,98,000 చదరపు కిలోమీటర్లకు (49,80,000 చదరపు మైళ్ళు) చేరుకుంది. ఇది ప్రపంచం మొత్తం భూభాగంలో 8.6%.
 
[[దస్త్రం:Eur.fr.100.gif|thumb|2002లో ఫ్రాన్స్ యూరోజోన్ ఏర్పరచే 16 ఇతర ఐరోపాసమాఖ్య సభ్యదేశాలతో కలిసి సమైఖ్య యూరోపియన్ ద్రవ్యంగా యూరో జారీచేసింది. యూరో నాణెం ఫ్రెంచ్ భాగం ఇక్కడ చూపబడింది.|link=Special:FilePath/Eur.fr.100.gif]]
 
[[మొదటి ప్రపంచ యుద్ధం]] - [[రెండవ ప్రపంచ యుద్ధం]]లలో ఫ్రాన్స్ ఒక ఆక్రమితదేశంగా ఉంది. మొదటి ప్రపంచయుద్ధంలో ఫ్రాన్స్ లో కొద్దిభాగమే ఆక్రమింపబడినప్పటికీ మానవ, వస్తు రూపంలోని నష్టం రెండవ ప్రపంచయుద్ధం కంటే చాలా ఎక్కువగా ఉంది. యుద్ధంలో 1.4 మిలియన్ల ఫ్రెంచ్ సైనికులు చనిపోయారు. పాపులర్ ఫ్రంట్ ప్రభుత్వంచే ప్రవేశ పెట్టబడిన వివిధరకాల సాంఘిక సంస్కరణలు అమలుజరిగిన కాలం సంధికాలంగా గుర్తించబడింది. రెండవ ప్రపంచయుద్ధంలో [[జర్మనీ]] ''బ్లిట్జ్ క్రీగ్'' ఆక్రమణ తరువాత ఫ్రాన్స్ ప్రధాన భూభాగం, ఉత్తరాన ఆక్రమిత భాగం, దక్షిణభూభాగం జర్మనీ చేతిలో విశ్వసనీయమైన తోలుబొమ్మ పాలనలో " విచీ ఫ్రాన్స్ " గా విడిపోయింది.
పంక్తి 197:
 
== విదేశీ సంబంధాలు ==
[[దస్త్రం:Signing of the Maastricht Treaty.jpg|thumb|upright|ఫ్రాన్సు 1957 లో నెలకొల్పబడిన EC మరియు 1993 లో నెలకొల్పబడిన యూరోపియన్ యూనియన్ యొక్క వ్యవస్థాపక సభ్యురాలు (మాస్ట్రిచ్ ఒప్పందం పై సంతకం చేయటం).|link=Special:FilePath/Signing_of_the_Maastricht_Treaty.jpg]]
 
[[ఐక్యరాజ్య సమితి]]లో ఫ్రాన్స్ సభ్యదేశంగా ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో [[వీటో]] హక్కులుకలిగిన శాశ్వత సభ్యదేశంగా సేవలందిస్తోంది. అది ఇంకా " వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, సెక్రటేరియట్ ఆఫ్ ది పసిఫిక్ కమ్యూనిటీ (ఎస్.పి.సి) " ఇండియన్ ఓషన్ కమిషన్ " లలో కూడా సభ్యదేశంగా ఉంది. " అసోసియేషన్ ఆఫ్ కెరిబియన్ స్టేట్స్ "ప్ లో సహచర సభ్యదేశం, పూర్తిగా లేక పాక్షికంగా ఫ్రెంచ్ మాట్లాడే యాభై-ఒక్క దేశాల " ఇంటర్ నేషనల్ ఫ్రాంకోఫోన్ ఆర్గనైజేషన్ "లో నాయకత్వ దేశాలలో ఒకటిగా ఉంది. ఇది ఒ.ఇ.సి.డి, యునెస్కొ, ఇంటర్పోల్, ఎలియన్స్ బేస్, " ఇంటర్ నేషనల్ బ్యూరో ఫర్ వెయిట్స్ అండ్ మెజర్స్ " వంటి సంస్థలకు ప్రధాన స్థావరంగా ఉంది. 1953లో ఐక్యరాజ్యసమితి ఫ్రాన్స్ ను దానికి అంతర్జాతీయంగా ప్రాతినిధ్యం వహించే ఒక సైనిక కోట్‌ను ఎంపిక చేయవలసినదిగా అభ్యర్థించింది. ఆ విధంగా ఫ్రెంచ్ చిహ్నం అంగీకరించబడి ప్రస్తుతం పాస్ పోర్ట్ లపై వాడబడుతోంది.
పంక్తి 254:
! విభాగాలు
|-
|అల్సాస్
|అల్ససే
| బా-రాన్, హూ-రాన్
| బస్-రిన్, హూట్-రిన్
|-
| అక్విటనే
పంక్తి 427:
" జులేస్ హర్దౌయిన్ మన్సర్ట్ " బరోక్యు శైలిలో నిర్మించిన ప్రఖ్యాతి చెందిన " లెస్ ఇన్వెలిడెస్ " గోపురం బాగా ప్రభావితం చేసింది. కలిగించిన బరోక్యు నిర్మాణకళ ప్రతిబింబించే ప్రదేశాలలో ఫ్రెంచికి చెందని నాన్సీ లోని ప్లేస్ స్టానిస్లాస్ వంటివి ఉన్నాయి. సైనిక నిర్మాణకళ విభాగంలో వుబాన్ ఐరోపాలోని కొన్ని గొప్ప కట్టడాలను నిర్మించి ప్రభావవంతమైన ఫ్రెంచ్ సైనిక వాస్తుశిల్పి అయ్యారు.
 
[[దస్త్రం:Eiffel-tower-2008.jpg|thumb|left|upright|పారిస్ మరియు ఫ్రాన్సులకు ఈఫిల్ టవర్ ఒక ప్రసిద్ధ కట్టడం|link=Special:FilePath/Eiffel-tower-2008.jpg]]
విప్లవం తరువాత రిపబ్లికన్లు నూతన తరగతివాదం వైపు మొగ్గుచూపారు అయితే ఈ వాదం ఫ్రాన్సులో విప్లవానికి పూర్వమే పరిసియన్ పాంతియాన్ లేక కపిటలె డి తౌలౌసే వంటి భవనాలతో ప్రవేశపెట్టబడింది. ఫ్రెంచ్ సామ్రాజ్యంలో నిర్మించబడిన " ఆర్క్ డి త్రియోమ్ఫే సైంటే మారీ-మాడేలీనే " ఈ విధమైన శైలిని ప్రతిబింబిస్తాయి.
 
"https://te.wikipedia.org/wiki/ఫ్రాన్సు" నుండి వెలికితీశారు