"అక్కిరాజు సుందర రామకృష్ణ" కూర్పుల మధ్య తేడాలు

రచనా శైలి
(రచనా శైలి)
==శతక సాహిత్యం==
# కృత్తివాస శతకం- [[File:Akkiraju Invitation.jpg|thumb|Akkiraju Book inauguration Invitation]]
 
==రచనా శైలి==
 
“గర్వించ దగ్గ వేద పండితుడు గరిమెళ్ళ” 14 -09 -2018 (శుక్రవారం )
సీ. “వేద గాయత్రికి” ప్రియ సుతుండౌచు,వి
రాజిల్లు చుండిన ప్రథితు డరయ
ఇతని వాగ్ధాటికి, ఈశుని శిరమున్న
చెలువయే ప్రేమ నాశీర్వదించె
ఇతని వేగంబుకు ఇంతి “గౌతమి” మెచ్చి
కాశ్మీరు శాలువన్ గప్పె నెపుడొ
ఇతని “నశ్యము పట్టు”,మతి చలింపగ జేయు
తద్దయు మాకు హితైషులకును
 
ప్రథిత “గరిమెళ్ళ” వంశాన ప్రభవ మంది
శిష్య వాత్సల్య యుతు డౌచు క్షితిని నేడు
ఐన్ద్ర ఖండాన విద్యా బృహస్పతిగ నలరు
“వీర భద్రావధానినిన్” వినుతి జేతు !
 
అరయ నాభి జాత్య మధికంబు నున్నట్టు
పైకి దోచు నట్టి వాడె గాని
సుంత మనసు బెట్టి ,చూడగా నీతండు
సకల గతుల నెన్న సద్గురుండు !
 
నిగమ వంద్యు డైన నీల కంఠుని జ్యేష్ఠ
సుతుని గతిని విద్య, సొంపు మీర
పుష్కలముగ భళిర ,పొట్టలో దాచిన
ప్రతిభు డరయ “వీర భద్రు”డితడు!
 
 
శత్రు విదారణుండు, బుధ సన్నుతుడౌ మొనగాడు,సృష్టికే
మిత్రుడు నైన భాస్కరుని, మేటి ప్రచండుని దైన దంతమే
చిత్రము నూడ గొట్టిన ,విశిష్టుడు ప్రోచుత నూర్వసంతముల్.,
మిత్ర వరేణ్యుడైన “గరిమెళ్ళ” కులాంబుధి వంశ చంద్రునిన్!
 
డా.అక్కిరాజు సుందర రామ కృష్ణ ,(విశ్రాంత ఆంధ్రోపన్యాసకుడు ) హైదరాబాదు
 
 
==సంగీతం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2765948" నుండి వెలికితీశారు