"వాడుకరి చర్చ:Rajasekhar1961" కూర్పుల మధ్య తేడాలు

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{Tlc|proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, [[Wikipedia:Proposed deletion|proposed deletion process]] ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా [[వికీపీడియా:సత్వర తొలగింపు|సత్వరమే తొలగించడం]], చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే [[వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు|తొలగింపు కొరకు వ్యాసాలు]] వంటి ఇతర [[వికీపీడియా:తొలగింపు పద్ధతి|తొలగింపు పద్ధతులు]] కూడా ఉన్నాయి. [[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 07:54, 21 అక్టోబరు 2019 (UTC) <!-- Template:Proposed deletion notify --> [[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 07:54, 21 అక్టోబరు 2019 (UTC)
:: తొలగించవచ్చును. ఇప్పుడు దీని అవసరం లేదు.--[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 17:53, 31 అక్టోబరు 2019 (UTC)
 
== వికికాన్ఫెరెన్స్ ఇండియా 2020 హైద్రాబాదు ముందస్తు చర్చ ముగింపు ==
 
నమస్కారం, [[వికీపీడియా:2020 వికీమీడియా జాతీయ సమావేశం ప్రతిపాదన|2020 వికీమీడియా జాతీయ సమావేశం ప్రతిపాదన]] చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. దేశవ్యాప్తముగా మన ప్రతిపాదనకు మంచి మద్దతు వచ్చింది. ఇక ఈ చర్చలో మిగిలివున్న ఆఖరి ఘట్టం, దీని మొత్తాన్ని మనము గుర్తించి, ధ్రువీకరించండం. దీని కోసం, నేను [[వికీపీడియా:రచ్చబండ/వికికాన్ఫెరెన్స్ ఇండియా 2020 హైద్రాబాదు ముందస్తు చర్చ ముగింపు|ఇక్కడ ముగింపు చర్చ]] మొదలుపెట్టాను. [[వికీపీడియా:రచ్చబండ/వికికాన్ఫెరెన్స్_ఇండియా_2020_హైద్రాబాదు_ముందస్తు_చర్చ_ముగింపు#వికీమీడియన్ల_ఆసక్తి_ప్రకటన|ఈ సెక్షన్లో]] మీ ఆసక్తి, ఇదివరకు చేసిన లేదా పాల్గొన్న కార్యక్రమాలు (తప్పనిసరి కాదు), ఎలాంటి పనులలో సహాయపడాలని అనుకుంటున్నారు (ఆన్లైన్ లేదా ఆఫ్లైన్, ఏదైనా కావచ్చు), అనేది వివరించండి. దయచేసి వీలైనంత త్వరగా వ్రాయమని నా విన్నపం. ఇది ఆలస్యం కావటం గ్రాంట్ ప్రతిపాదనను ఆలస్యం చేస్తుంది -- దానికి ముందు చాలా పనులు ఉన్నాయి. ఇది ముగిస్తే మనము ఇంకా అధికారికంగా పనులు మొదలు పెట్టవచ్చు. అందుకని, మరొకసారి, వీలైనంత త్వరగా మీ అభిప్రాయాన్ని వ్రాయవలిసిందిగా నా కోరిక. ధన్యవాదాలు, [[User:KCVelaga|KCVelaga]] ([[User_talk:KCVelaga|talk]]) 14:31, 3 నవంబర్ 2019 (UTC)
265

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2765964" నుండి వెలికితీశారు