"వాడుకరి చర్చ:Adithya pakide" కూర్పుల మధ్య తేడాలు

(Created page with ' <div style="align: center; padding: 1em; border: solid 2px Orange; background-color: Orange;"> <center ><font size="+1" color="Black">{{PAGENAME}} గా...')
ట్యాగు: 2017 source edit
 
'''కొన్ని ఉపయోగకరమైన లింకులు:''' [[వికీపీడియా:పరిచయము|పరిచయము]] • [[వికీపీడియా:5 నిమిషాల్లో వికీ|5 నిమిషాల్లో వికీ]] • [[వికీపీడియా:పాఠం|పాఠం]] • [[వికీపీడియా:ఐదు మూలస్థంబాలు|వికిపీడియా 5 మూలస్థంబాలు]] • [[సహాయము:సూచిక|సహాయ సూచిక]] • [[వికీపీడియా:సహాయ కేంద్రం|సహాయ కేంద్రం]] • [[వికీపీడియా:శైలి|శైలి మాన్యువల్]] • [[వికీపీడియా:ఇసుకపెట్టె|ప్రయోగశాల]]
<span style="white-space:nowrap;text-shadow:#00BFFF 0em 0em 0.8em,#EE82EE -0.8em -0.8em 0.9em,#1D6B00 0.7em 0.7em 0.8em;color:#FF0000">'''
 
== వికికాన్ఫెరెన్స్ ఇండియా 2020 హైద్రాబాదు ముందస్తు చర్చ ముగింపు ==
 
నమస్కారం, 2020 వికీమీడియా జాతీయ సమావేశం ప్రతిపాదనకు దేశవ్యాప్తముగా మన ప్రతిపాదనకు మంచి మద్దతు వచ్చింది. ఇక ఈ చర్చలో మిగిలివున్న ఆఖరి ఘట్టం, దీని మొత్తాన్ని మనము గుర్తించి, ధ్రువీకరించండం. దీని కోసం, నేను [[వికీపీడియా:రచ్చబండ/వికికాన్ఫెరెన్స్ ఇండియా 2020 హైద్రాబాదు ముందస్తు చర్చ ముగింపు|ఇక్కడ ముగింపు చర్చ]] మొదలుపెట్టాను. [[వికీపీడియా:రచ్చబండ/వికికాన్ఫెరెన్స్_ఇండియా_2020_హైద్రాబాదు_ముందస్తు_చర్చ_ముగింపు#వికీమీడియన్ల_ఆసక్తి_ప్రకటన|ఈ సెక్షన్లో]] మీ ఆసక్తి, ఇదివరకు చేసిన లేదా పాల్గొన్న కార్యక్రమాలు (తప్పనిసరి కాదు), ఎలాంటి పనులలో సహాయపడాలని అనుకుంటున్నారు (ఆన్లైన్ లేదా ఆఫ్లైన్, ఏదైనా కావచ్చు), అనేది వివరించండి. దయచేసి వీలైనంత త్వరగా వ్రాయమని నా విన్నపం. ఇది ఆలస్యం కావటం గ్రాంట్ ప్రతిపాదనను ఆలస్యం చేస్తుంది -- దానికి ముందు చాలా పనులు ఉన్నాయి. ఇది ముగిస్తే మనము ఇంకా అధికారికంగా పనులు మొదలు పెట్టవచ్చు. అందుకని, మరొకసారి, వీలైనంత త్వరగా మీ అభిప్రాయాన్ని వ్రాయవలిసిందిగా నా కోరిక. ధన్యవాదాలు, [[User:KCVelaga|KCVelaga]] ([[User_talk:KCVelaga|talk]]) 15:19, 3 నవంబర్ 2019 (UTC)
265

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2765971" నుండి వెలికితీశారు