"వికీపీడియా:రచ్చబండ/వికికాన్ఫెరెన్స్ ఇండియా 2020 హైద్రాబాదు ముందస్తు చర్చ ముగింపు" కూర్పుల మధ్య తేడాలు

* తెవికీలోనూ ఇతర సోదర సంస్థలలోనూ భాగస్వామ్యం వహిస్తున్నాను. 2011 ముంబైలో నిర్వహించిన వికీపీడియా ఇండియా సదస్సులో నోట్వర్తీ వికీపీడియను గుర్తింపు అందుకున్నాను. 2013 లో తెవికీ ఉగాది ఉత్సవం, మహిళాసమావేశాలలో పాల్గొన్నాను. వీటికి అవసరమైన ఆన్లైను సమావేశాలలో భాస్వామ్యం వహించాను. బెంగుళూరులో నిర్వహించిన, టి.టి.టి. శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నాను. విజయవాడ, తిరిపతి తెవికీ సమావేశాలలో కార్యవర్గ సభ్యత్వం వహింస్తూ భాగస్వామ్యం వహించాను. హైదరాబాదు వికీసౌర్సు శిక్షణాకార్యక్రమంలో పాల్గొన్నాను. జరగబోయే ఇండియా వికీపీడియా సమావేశంలో నా వంతు సహకారం అందిస్తాను. [[వాడుకరి:T.sujatha|T.sujatha]] ([[వాడుకరి చర్చ:T.sujatha|చర్చ]]) 14:38, 3 నవంబర్ 2019 (UTC)
 
* తెలుగు వికీపీడియా నుండి వికికాన్ఫెరెన్స్ ఇండియా 2020 నిర్వహించబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. దీనిద్వారా తెలుగు వికీపీడియా స్థాయి పెరుగుతుందని నా అభిప్రాయం. వికికాన్ఫెరెన్స్ ఇండియా 2020 నిర్వహణ పనులలో నేను కూడా భాగస్వామ్యం కావాలనుకుంటున్నాను. ధన్యవాదాలు, [[వాడుకరి:Adbh266|Adbh266]] ([[వాడుకరి చర్చ:Adbh266|చర్చ]]) 16:36, 3 నవంబర్ 2019 (UTC)Adbh266
 
==వి.వి.ఐ.టి వికీ-క్లబ్ సహా నిర్వహణకు ప్రకటన==
265

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2765985" నుండి వెలికితీశారు