కృష్ణా జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

AWB తో మండల, జిల్లా లింకులను సరి చేసాను
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి update osm map
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 83:
}}
 
'''కృష్ణా జిల్లా''' కు ఆ పేరు జిల్లాలో ప్రవహించే [[కృష్ణా నది]] వల్ల వచ్చింది. జిల్లా అధికారిక కేంద్రం [[మచిలీపట్నం]] కాగా, వాణిజ్య కేంద్రంగా [[విజయవాడ]] ప్రసిద్ధి చెందింది. ఈ జిల్లా సరిహద్దులలో ఉత్తరాన [[ఖమ్మం జిల్లా]], తూర్పున [[పశ్చిమ గోదావరి]], దక్షిణాన [[బంగాళాఖాతము]], నైరుతిలో [[గుంటూరు]] జిల్లా, వాయవ్యంలో [[నల్గొండ]] జిల్లా ఉన్నాయి.
<ref>{{Cite web |title= The official Web Portal of Krishna District -Welcome to Krishna District |url=http://krishna.ap.nic.in/|archiveurl=https://web.archive.org/web/20141220185552/http://krishna.ap.nic.in/|archivedate=2014-12-20}}</ref>
{{maplink|type=shape}}
{{Infobox mapframe|zoom=8|frame-width=540|frame-height=400}}</ref>
==జిల్లా చరిత్ర ==
[[File:Hindu Pilgrimage sites map of Andhra Pradesh.png|thumb|400px|అంధ్రప్రదేశ్ యొక్క ముఖ్య పుణ్యక్షేత్రాలు]]
"https://te.wikipedia.org/wiki/కృష్ణా_జిల్లా" నుండి వెలికితీశారు