"వికీపీడియా:రచ్చబండ/వికికాన్ఫెరెన్స్ ఇండియా 2020 హైద్రాబాదు ముందస్తు చర్చ ముగింపు" కూర్పుల మధ్య తేడాలు

నిర్ణయ ప్రకటన
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
(నిర్ణయ ప్రకటన)
ట్యాగు: 2017 source edit
 
==ధ్రువీకరణ నిర్ణయం==
వికీ కాన్ఫరెన్సు ఇండియా నిర్వహణకు భారత వికీ సముదయాలు తమతమ సమ్మతిని తెలిపిన నేపథ్యంలో, ఈ సమావేశ కార్యనిర్వహణ చేసేందుకు తెలుగు వికీపీడియన్లు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లోని వికీపీడియన్లు, వీవీఐటీ వికీ క్లబ్బు తమ ఆసక్తిని తెలియజేసారు. తెలుగు వికీపీడియాలోని వారే కాక, ఇతర భాషా వికీపీడియాలో పనిచేసే వారు కూడా నిర్వహణలో పాలు పంచుకునేందుకు ముందుకు రావడం ఉత్సాహాన్ని ఇనుమడింపజేసే అంశం. ఇక్కడి సభ్యులు వ్యక్తం చేసిన సంసిద్ధతను, సూచనలనూ పరిగణన లోకి తీసుకుని, కార్యక్రమం సన్నాహకాలపై మరింత ముందుకు పోవాలని నిర్వాహక నాయకత్వానికి తెవికీ సముదాయం అభ్యర్ధిస్తోంది. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 05:32, 5 నవంబర్ 2019 (UTC)
 
Translation of the decision
In the light of the approval of the Wiki Conference India proposal by the Indic language Wiki Communities, The Wikipedians of Tewiki, of AP and Telangana states and of the VVIT Wiki club have expressed their willingness to participate in organising the event. It is heartening to see that Wikipedians from other language Wikipedias too expressed their interest to participate. Hence, Telugu Wikipedia requests the proposers to go ahead with the event considering this willingness and the suggestions given here.__[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 05:32, 5 నవంబర్ 2019 (UTC)
 
[[వర్గం:రచ్చబండ]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2766400" నుండి వెలికితీశారు