ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
[[File:ఆంధ్రప్రదేశ్ జిల్లాల పటము.png|thumb|[[ఆంధ్రప్రదేశ్]] జిల్లాల పటము]]
'''ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర్రం'''లో 13 '''జిల్లాలు''' ఉన్నాయి. [[అనంతపురం జిల్లా]] అతి పెద్దది. [[శ్రీకాకుళం జిల్లా]] అతిచిన్నది. జిల్లాలను సాధారణంగా [[కోస్తా|కోస్తాంధ్ర]], [[రాయలసీమ]] ప్రాంతాలుగా విభజించారు. [[కోస్తాంధ్ర]]లో [[తూర్పు గోదావరి జిల్లా|తూర్పు గోదావరి]], [[పశ్చిమ గోదావరి జిల్లా|పశ్చిమ గోదావరి]], [[కృష్ణా జిల్లా|కృష్ణా]], [[గుంటూరు జిల్లా|గుంటూరు]], [[ప్రకాశం జిల్లా|ప్రకాశం]], [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా|శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు]], [[శ్రీకాకుళం జిల్లా|శ్రీకాకుళం]], [[విజయనగరం జిల్లా|విజయనగరం]], [[విశాఖపట్నం జిల్లా|విశాఖపట్నంతో]] కలిపి 9 జిల్లాలున్నాయి. [[రాయలసీమ]]లో [[కర్నూలు జిల్లా|కర్నూలు]], [[చిత్తూరు జిల్లా|చిత్తూరు]], [[వైఎస్ఆర్ కడప జిల్లా|వైఎస్ఆర్ కడప]], [[అనంతపురం జిల్లా|అనంతపురంతో]] కలిపి 4 జిల్లాలున్నాయి.
==జిల్లాల వివరాలు (2001)==
{| class="wikitable"
|-