అనంతపురం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 80:
}}
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాల్లో విస్తీర్ణంలో అతి పెద్దది, అనంతపురం జిల్లా. అనంతపురం జిల్లా [[1882]]లో [[బళ్లారి జిల్లా]] నుండి విడదీసి ఏర్పాటు చేసారు. ఈ ప్రాంతంలోని వ్యవసాయం ప్రధానంగా వర్షాధారితం. ఇక్కడ పండించే ముఖ్య పంటలు [[వేరుశనగ]], [[వరి]], [[పత్తి]], [[జొన్న]], [[మిర్చి]], [[నువ్వులు]], [[చెరుకు]]. [[పట్టు]], సున్నపురాయి, [[ఇనుము]], వజ్రాల త్రవ్వకం ముఖ్యమైన పరిశ్రమలు {{maplink|type=shape}}
 
== జిల్లా పేరు వెనుక చరిత్ర ==
{{maplink|type=shape||text=అనంతపురం జిల్లా|frame=yes|frame-width=300|frame-height=250|zoom=8}}
అనంతపురం చరిత్ర [[విజయనగర సామ్రాజ్యం]] ఆరంభంతో మొదలైంది. ఈ నగరానికి కర్ణాటకకు చెందిన వడియార్ వంశమునకు చెందిన అనంతరసు అనే రాజు పేరు మీద అనంతపురము అనే పేరు వచ్చింది. అంతకు ఎంతో కాలం ముందు విజయనగర సామ్రాజ్య సంస్థాపకులైన హరిహరరాయలు బుక్కరాయలలోని బుక్కరాయల పేరు మీదుగా ఇక్కడ ఒక చెరువు త్రవ్వించిన కారణంగా బుక్కరాయసముద్రం అను పట్టణం ఏర్పడింది.
== అనంతపురం జిల్లా ముఖ చిత్రం ==
"https://te.wikipedia.org/wiki/అనంతపురం_జిల్లా" నుండి వెలికితీశారు