విశాఖపట్నం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 92:
'''విశాఖపట్నం జిల్లా''' ఆంధ్ర ప్రదేశ్‌ తీరప్రాంతంలోని ఒక జిల్లా. దీని ముఖ్యపట్టణం [[విశాఖపట్నం]]. దీనికి ఉత్తరాన [[ఒడిషా]] రాష్ట్రం మరియు [[విజయనగరం జిల్లా]], దక్షిణాన [[తూర్పు గోదావరి జిల్లా]], పడమర ఒడిషా రాష్ట్రం, తూర్పున [[బంగాళాఖాతం]] వున్నాయి. [[18 వ శతాబ్దం]]లో విశాఖపట్నం [[ఉత్తర సర్కారులు|ఉత్తర సర్కారుల]]లో భాగంగా ఉండేది. [[కోస్తా ఆంధ్ర]] లోని ప్రాంతమైన ఉత్తర సర్కారులు మొదట [[ఫ్రెంచి వారు|ఫ్రెంచి]] వారి ఆధిపత్యంలో ఉండి, తరువాత [[బ్రిటిషు వారు|బ్రిటిషు వారి]] అధీనంలోకి వెళ్ళాయి. 1804 లో [[మద్రాసు ప్రెసిడెన్సీ]]లో విశాఖపట్నం ఒక జిల్లాగా ఏర్పడింది. 1950 ఆగస్టు 15 న ఈ జిల్లాలో కొంత భాగం [[శ్రీకాకుళం జిల్లా]] గా ఏర్పడింది. ఇంకొంతభాగం [[1 జూన్ 1979]] న [[విజయనగరం జిల్లా]] లో భాగమైంది.
 
ఈ జిల్లాలో, [[బౌధ్]]ధమతము కూడా వర్ధిల్లింది. అందుకు గుర్తుగా, ఈ జిల్లాలో[[బొజ్జన్నకొండ]], [[శంకరము]], [[తొట్లకొండ]] వంటివి పర్యాటక కేంద్రాలుగా ఉన్నాయి. {{maplink|type=shape}}
 
 
పంక్తి 99:
 
== జిల్లా చరిత్ర ==
 
{{Infobox mapframe|zoom=8|frame-width=540|frame-height=400}}
[[గోదావరి]] నది వరకు విస్తరించిన ప్రాచీన [[కళింగ]] సామ్రాజ్యంలో భాగమైన ఈ ప్రాంతపు ప్రస్తావన క్రీ. పూ. 5, 6 శతాబ్దాల నాటి హిందూ, బౌద్ధ గ్రంథాలలోను, క్రీ.పూ. 4 వ శతాబ్దికి చెందిన [[సంస్కృతం|సంస్కృత]] వ్యాకరణ పండితులైన [[పాణిని]], [[కాత్యాయనుడు|కాత్యాయనుని]] రచనల లోను ఉంది.
 
"https://te.wikipedia.org/wiki/విశాఖపట్నం_జిల్లా" నుండి వెలికితీశారు