మంగోలియా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 89:
[[File:Mongols-map.png|thumb|right|alt=Map of Asia|This map shows the boundary of 13th century [[Mongol Empire]] compared to today's [[Mongols]]. The red area shows where the majority of [[Mongolian language|Mongolian]] speakers reside today.]]
[[File:Mongolia XVI.png|thumb|[[List of Mongol states|Mongol states]], XIV-XVII : 1. [[Post-Imperial Mongolia|Mongolian Khaganate]] 2. [[Four Oirat]] 3. [[Moghulistan]] 4. [[Kara Del]]]]
12వ శతాబ్దంలో గందరగోళంలో గెంగిస్చెంఘీజ్ ఖాన్ అనే సైన్యాధ్యక్షుడు మంగోలియా గిరిజన ప్రజలను సమైక్యం చేసికొని మంచూరియా మరియు అల్తై పర్వతాల మద్య భూభాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. 1206లో గెంగిస్చెంఘీజ్ ఖాన్ నిర్వహించిన వరుస యుద్ధాలు క్రూరత్వానికి మరియు క్రౌర్యానికి ప్రతీకగా నిలిచాయి. గెంగిస్చెంఘీజ్ ఖాన్ ఆసియా అంతటినీ ఆక్రమించి మంగోలియా సామ్రాజ్య స్థాపన చేసాడు. మంగోలియా సామ్రాజ్యం అత్యంత విస్తారమైనదిగా ప్రపంచ చరిత్రలో చోటుచేసుకుంది. ఆయన తరువాత పాలకులు మంగోలియా సామ్రాజ్యంతో పశిమంలోపశ్చిమంలో ప్రస్తుత [[ఉక్రెయిన్]] తూర్పున [[కొరియా]], ఉత్తరంలో [[సైబీరియా]] మరియు దక్షిణంలో గల్ఫ్ లోని [[ఓమన్]] మరియు [[వియత్నాం]] లను తమ సామ్రాజ్యంలో విలీనం చేసుకుని అత్యంత (విశాలమైన 33000000 చదరపు కి.మీ) పాలించారు.<ref name="EarthRule">{{cite web|author=Bruce R. Gordon |url=http://wayback.archive.org/web/20070701103611/http://www.hostkingdom.net/earthrul.html |title=To Rule the Earth |publisher=Wayback.archive.org |date=2007-07-01 |accessdate=2013-06-28}}</ref> ప్రపంచ భూభాగ వైశాల్యంలో ఇది 22%. ఆసమయంలో మంగోలియా జనసంఖ్య 100 మిలియన్లు. ఆసమయంలో ప్రపంచ జనసంఖ్యలో ఇది 25%. పాక్స్ మంగోలికా ఆసియా అంతటికీ వ్యాపారం మరియు వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందింది.<ref>{{cite journal|last=Guzman|first=Gregory G.|title=Were the barbarians a negative or positive factor in ancient and medieval history?|journal=The historian|year=1988|issue=50|pages=568–70}}</ref><ref>{{cite book|author=Thomas T. Allsen|title=Culture and Conquest in Mongol Eurasia|url=http://books.google.com/books?id=0StLNcKQNUoC&pg=PA211|accessdate=2013-06-28|date=2004-03-25|publisher=Cambridge University Press|isbn=978-0-521-60270-9|page=211}}</ref>
==== మంగోలియా విభజన ====
గెంగిస్చెంఘీజ్ ఖాన్ మరణించిన తరువాత మంగోలియా సామ్రాజ్యం 4 రాజ్యాలుగా (ఖనాతేలు) విభజించబడింది. అవి మంగెఖాన్ (1259లో మరణించాడు) కారణంగా ఆరంభం అయిన తొలుయిడ్ (1260-1264) అంతర్యుద్ధం తరువాత చివరికి క్వాసి - స్వతంత్ర రాజ్యాలుగా విడిపోయాయి. ఖనాతేలలో ఒకటైన గ్రేట్ ఖనాతేలో మంగోలియా ప్రధాన భూభాగం, కుబ్లై ఖాన్ (ఘెంగిస్ ఖాన్ మనుమడు) నాయకత్వంలోని యుయాన్ సామ్రాజ్యంలో [[చైనా]] భాగం అయింది. కుబ్లై ఖాన్ ప్రస్తుత [[పీకింగ్]]ను రాజధానిగా చేసుకుని మరణించాడు. ఒక శతాబ్ధకాలం తరువాత [[1368]]లో యుయాన్ సామ్రాజ్యాన్ని అధిగమిస్తూ మింగ్ సామ్రాజ్యం స్థాపించబడింది. మంగోల్ రాజకుటుంబం ఉత్తర భూభాగాలకు పారిపోయింది.మింగ్ సైన్యాలు మంగోల్ రాజకుటుంబాన్ని అనుసరిస్తూ స్వస్థలంలో ప్రవేశించారు. తరువాత వారు మంగోల్ రాజధాని నగరం కరకోరంతో మరికొన్ని నగరాలను ధ్వంసం చేస్తూ స్వాధీనం చేసుకున్నారు. మంగోల్ నాయకుడు బిలిగ్తూ నాయకత్వంలో ప్రజలు కొన్ని ప్రాంతాలలో మింగ్ సైన్యాలను మరియు వారి నాయకుడు కొకె తెమూర్‌ను ఎదుర్కొన్నారు. {{Citation needed|date=January 2013}}
 
==== మంగోలియా పాలన ====
"https://te.wikipedia.org/wiki/మంగోలియా" నుండి వెలికితీశారు