హాత్‌రస్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి Reo kwon, పేజీ హత్‌రాస్ ను హాత్‌రస్ కు తరలించారు: హిందీ పదానికి తెలుగులో ఇది సరైన ఉచ్ఛారణ
చి టైపోలను సరిచేశాను
పంక్తి 20:
|Website = http://hathras.nic.in/
}}
[[ఉత్తర ప్రదేశ్]] రాష్ట్ర 71 జిల్లాలలో జిల్లా (హిందీ:) ఒకటి. మద్యలో కొంతకాలం ఈ జిల్లా మాయాదేవి జిల్లా అని పిలువబడింది.<ref name=2012rename>{{cite web|title=Important Cabinet Decisions|url=http://information.up.nic.in/View_engnews.aspx?id=54|publisher=Information and Public Relations Department|accessdate=17 January 2013}}</ref> '''హత్‌రాస్హాత్‌రస్''' పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 1800 చ.కి.మీ. [[2011]] గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 1,565,678.
 
== చరిత్ర ==
హత్‌రాస్హాత్‌రస్ జిల్లా [[1997]] మే 3 న [[అలీఘర్]] జిల్లా, [[మథుర]] జిల్లా, [[ఖైర్]] జిల్లా మరియు [[ఆగ్రా]] జిల్లాలోని కొంత భూభాగం వేరుచేసి రూపొందించబడింది. [[1997]]లో ఈ జిల్లా పేరును మార్చి గౌతమబుద్ధుని తల్లి పేరు మాయాదేవి పేరును నిర్ణయించారు.<ref>{{cite web|url=http://www.outlookindia.com/article.aspx?203802|title=The Ambedkar Armada|author=Bhushan, Ranjit|date={{date|2 July 1997|dmy}}|accessdate={{date|24 February 2012|dmy}}|publisher=[[Outlook (magazine)|Outlook]]}}</ref>
[[2012]]లో అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి అయిన తరువాత జిల్లాకు పాత పేరు మార్చబడింది.
 
== విభాగాలు ==
* జిల్లాలో 4 ఉపవిభాగాలు ఉన్నాయి :
* జిల్లాలో 4 తాలూకాలు ఉన్నాయి : హత్‌రాస్హాత్‌రస్, సదాబాద్, సికంద్రా రావ్ మరియు సంసి.
* జిల్లాలో 7 మండలాలు ఉన్నాయి : హత్‌రాస్హాత్‌రస్, సదాబాద్, సికంద్రా రావ్, సంసి, ముర్సన్, సెహ్‌పౌ మరియు హసయన్.
* జిల్లాలో 4 అసెంబ్లీ నియోజకవర్గాలు : హత్‌రాస్హాత్‌రస్, సదాబాద్, సికంద్రా రావ్ మరియు సంసి
* పార్లమెంటు నియోజకవర్గం : హత్‌రాస్హాత్‌రస్,
జిల్లాలో .. పురపాలితాలు ఉన్నాయి :
=== అక్బర్‌పురి ===
పంక్తి 80:
 
== ప్రయాణ సౌకర్యాలు ==
జిల్లాలో 4 రైల్వే స్టేషన్లు ఉన్నాయి: హత్‌రాస్హాత్‌రస్ రైల్వే జంక్షన్, హత్‌రాస్హాత్‌రస్ రోడ్ రైల్వే స్టేషను, హత్‌రాస్హాత్‌రస్ సిటీ రైల్వే స్టేషను మరియు హత్‌రాస్హాత్‌రస్ ఖిలా రైల్వే స్టేషను ఉన్నాయి. పలు రైల్ వసతులు ఉన్నా పెరుగుతున్న అవసరాల దృష్ట్యా రైలు వసతి కొరవ సమస్య ఉంది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/హాత్‌రస్_జిల్లా" నుండి వెలికితీశారు