"ఫరూఖాబాద్" కూర్పుల మధ్య తేడాలు

చి
టైపోలను సరిచేశాను
చి (Reo kwon, పేజీ ఫరుక్కా‌బాద్ ను ఫరూఖాబాద్ కు తరలించారు: హిందీ పదానికి తెలుగులో ఇది సరైన ఉచ్ఛారణ)
చి (టైపోలను సరిచేశాను)
|Website = http://farrukhabad.nic.in/
}}
'''ఫరుక్కా‌బాద్ఫరూఖాబాద్''' రాష్ట్ర 72 జిల్లాలలో ఫరుక్కా‌బాద్ఫరూఖాబాద్ జిల్లా ఒకటి. ఫరుక్కా‌బాద్ఫరూఖాబాద్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. ఫరుక్కా‌బాద్ఫరూఖాబాద్ జిల్లా కాంపూర్ డివిషన్‌లో భాగంగా ఉంది.
 
=== సరిహద్దులు ===
| 79° 7' నుండి 80° 2' తూర్పు
|}.
గతంలో ఫరుక్కా‌బాద్ఫరూఖాబాద్ జిల్లా ప్రాంతం [[కనౌజ్]] జిల్లాలో భాగంగా ఉండేది. [[1997]] సెప్టెంబరు 18న జిల్లా రెండు భాగాలుగా విభజించబడింది. జిల్లాలో 3 తాలూకాలు (ఫరుక్కా‌బాద్ఫరూఖాబాద్, కైంగంజ్, మరియు అమృత్పూర్ (ఉత్తరప్రదేశ్) ఉన్నాయి. [[1997]]లో రాజేపూర్ మండలం నుండి అమృత్పూర్ తాలూకా రూపొందించబడింది..
 
==నైసర్గిక స్వరూపం==
జిల్లా చదరంగా ఉంటుంది. కొంత భూభాగం మాత్రమే ఎగుడుదిగుడుగా ఉంటుంది. కొంతభూభాగంలో నదీలోయల ప్రాంతంలో కొంత దిగుడుగా ఉంటుంది. జిల్లాలో ఎత్తైన భూభాగం మొహమ్మదాబాద్ వద్ద సముద్రమట్టానికి 167 మీ ఎత్తున ఉంది. లోతైన మౌ రసూల్‌పూర్ వద్ద భూభాగం 145.69 మీ లోతు ఉంటుంది. ఫరుక్కా‌బాద్ఫరూఖాబాద్ వద్ద గంగామైదానం ఉంటుంది.
.
 
జిల్లాలో వేడి- పొడి వేసవి వాతావరణం మరియు ఆహ్లాదకరమైన శీతాకాలం ఉంటుంది.
 
==ఫరుక్కా‌బాద్ఫరూఖాబాద్ నగరం ==
జిల్లా కేంద్రం ఫతేగర్ వద్ద ఉంది. జిల్లా వైశాల్యం 2,28,830 చ.కి.మీ.జిల్లాలో 3 తాలూకాలు, 7 మండలాలు, 511 గ్రామపంచాయితీలు, 1010 గ్రామాలు, 13 పోలీస్ స్టేషన్లు, 2 నగర పాలితాలు, 4నగర పంచాయితీలు, ఒక కంటోన్మెంట్ బోర్డు ఉన్నాయి. [[1714]]లో ఫరుక్కా‌బాద్ఫరూఖాబాద్ నగరాన్ని నవాబ్ మొహమ్మద్ ఖాన్ బంగాష్ స్థాపించాడు. నగరానికి ముగల్ చక్రవర్తి ఫరీఖ్‌సియర్ పేరును నిర్ణయించాడు.
 
== [[2001]] లో గణాంకాలు ==
 
===కంపిల్===
ఫరుక్కా‌బాద్ఫరూఖాబాద్ నగరానికి 45 కి.మీ దూరంలో ఉన్న కంపిల్ చిన్న పట్టణం. ఇది చారిత్రక మరియు పౌరాణిక ప్రాధాన్యత కలిగిన నగరం. ఇది 13వ తీర్ధంకర్ బ్రహ్లన్ విమల్నాథ్ జన్మస్థానం.
ఇది 4 కల్యాణకాల జన్మస్థానం. ఇది 1008 వ భగవాన్ విమల్నాథ్ జి తీర్ర్ధనాథ్ తీర్ధంకర జన్మస్థానం. ఇక్కడకు జైనమత స్థాపకుడు మహావీరుడు విజయం చేసాడని విశ్వసిస్తున్నారు.
13 వ తీర్ధంకర్ ఆలయాలు 2 (శ్వేతాంబర్ మరియు దిగంబర్) ఉన్నాయి. దిగంబర్ జైన ఆలయంలో 60 సెంటీమీటర్ల నల్లరాతి విగ్రహం ఉంది. శ్వేతాంబర్ ఆలయంలో భగవాన్ విమల్నాథుని 45 సెంటీమీటర్ల ఎత్తున్న పద్మాసనంలో కూర్చున్న పాలరాతి విగ్రహం ఉంది. ఇవే కాక ఇక్కడ పలు ఇతర ఆలయాలు ఉన్నాయి.
 
=== సంకిస ===
సంకిస ఫరుక్కా‌బాద్‌కుఫరూఖాబాద్‌కు 47 కి.మీ దూరంలో ఉంది. గౌతమ బుద్ధుడు ఇక్కడ తన శిష్యులతో ప్రసంగించాడని విశ్వసిస్తున్నారు. ఇక్కడ బుద్ధుడు వాడుకున్న పక్కి ఇటుకలతో నిర్మించిన పెద్ద ఆసనం ఉంది. ప్రజలు ఇక్కడ చిన్న ఆలయాన్ని నిర్మించారు. అందులో బిసరి దేవి ఆలయం ఉంది. ఇక్కడ త్రవాకాలలో లభించిన అశోక స్తంభం ఉంది. ఇక్కడ శివలింగం కూడా ఉంది. బుద్ధుని వైశాఖ పౌర్ణమి నాడు జన్మదినం రోజు ఇక్కడ పెద్ద ఎత్తున ఉత్సవం నిర్వహించబడుతుంది. శ్రీలంక, వియత్నాం, మాయన్మార్ మొదలైన దేశాలనుండి బౌద్ధమతస్థులు ఇక్కడకు వద్తుంటారు. ఇక్కడ బుద్ధుని విశాలమైన ఆలయం నిర్మిస్తే ఇది ప్రాముఖ్యత సంతరించుకుంటుందని ప్రజలు విశ్వసిస్తున్నారు.
 
=== నీబ్కరోరి ===
 
=== ఫరూకాబాద్ యువ మహోత్సవ్ సమితి===
ఫరుక్కా‌బాద్ఫరూఖాబాద్ జిల్లాలో [[2005]]లో ప్రారంభించిన ఫరూకాబాద్ యువ మహోత్సవ్" మిస్ ఫరుక్కా‌బాద్ఫరూఖాబాద్, మిస్టర్ ఫరుక్కా‌బాద్ఫరూఖాబాద్, మిస్ ఉత్తరప్రదేశ్, ప్రెటీ ఇండియా పోటీ మరియు మిస్టర్ వంటి పోటీలను నిర్వహించింది. శ్రీ సురేంద్ర సింగ్ సోంవంశి-అడ్వొకేట్ (కన్వీనర్),డాక్టర్ సందీప్ శర్మ (ఛైర్మన్), Srichandra మిశ్రా (ఆర్గనైజింగ్ కార్యదర్శి) ఫరూకాబాద్ యువ మహోత్సవ్ ప్రధాన సభ్యులుగా ఉన్నారు.
 
== జిల్లా పరిపాలన ==
 
== వ్యవసాయం ==
ఫరుక్కా‌బాద్ఫరూఖాబాద్ జిల్లా ఉర్లగడ్డలు పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్న జిల్లాలలో ఒకటిగా గుర్తించబడుతుంది. జిల్లాలో అదనంగా గోధుమ, పుచ్చకాయలు, పప్పుధాన్యాలు మరియు నూనె గింజలు అధికంగా పండించబడుతున్నాయి. జిల్లా వ్యవసాయ భూముల నీటిసరఫరాకు గంగానది ప్రముఖ పాత్ర వహిస్తుంది. జిల్లాలో అత్యధిక భాగం వ్యవసాయ భూములు వార్షికంగా మూడు పంటలు పండించడానికి అనుకూలంగా ఉన్నాయి. జిల్లాలో వ్యయసాయ ఉత్పత్తి శాతం అధికంగా ఉంటుంది. కైంగజ్ తాలూకాలో మామిడి మరియు జామ అధికంగా పండించబడుతుంది.
 
==మూలాలు ==
145

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2766490" నుండి వెలికితీశారు