మళ్ళీరావా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
మళ్ళీరావా 2017 లో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విడుదలైన చలనచిత్రం. రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రానికి నిర్మాత. సుమంత్ మరియు ఆకాంక్ష సింగ్ ఈ చిత్రంలో ముఖ్యపాత్రధారులు. ఆకాంక్ష సింగ్ ఈ చిత్రంతో తెలుగు సినిమా రంగంలోకి తెరంగేట్రం చేసింది.
"https://te.wikipedia.org/wiki/మళ్ళీరావా" నుండి వెలికితీశారు