"ఆకాశవాణి" కూర్పుల మధ్య తేడాలు

చి
భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చేసరికి 6 ఆకాశవాణి కేంద్రాలు ([[కలకత్తా]], [[ఢిల్లీ]], [[బొంబాయి]], [[మద్రాసు]], [[లక్నో]], [[తిరుచిరాపల్లి]]) మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు 215 అకాశవాణి కేంద్రాలు 337 ప్రసార కేంద్రాల (144 MW కేంద్రాలు, 54 SW కేంద్రాలు, 139 ఎఫ్‌ఎం కేంద్రాలు)తో 77 ఆకాశవాణి కేంద్రాలు 99.13% ప్రజలకు ప్రస్తుతం ప్రజలకు సమాచారాన్ని, విజ్ఞానాన్ని, వినోదాన్ని అందిస్తున్నాయి.
 
ఇటీవలి కాలంలో టీవీ ఛానెళ్ల ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ ఎఫ్ ఎమ్ రేడియో చానెళ్లు అన్ని వర్గాల వారికీ శ్రవణానందాన్ని కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్టంలో కల ఆకాశవాణి ప్రసార కేంద్రాలు [[అదిలాబాదుఅనంతపురము]], [[కడప]], [[విజయవాడ]], [[విశాఖపట్నం]], [[హైదరాబాదుకర్నూలు]], [[అనంతపురంతిరుపతి]],తెలంగాణా రాష్టంలో [[కర్నూలుహైదరాబాదు]], [[కొత్తగూడెం (ఖమ్మం జిల్లా పట్టణము)|కొత్తగూడెం]], [[నిజామాబాదు]], [[తిరుపతివరంగల్లు]], మరియు [[వరంగల్లుఆదిలాబాదు]].
 
ఇటీవలి కాలంలో ఎఫ్‌ఎం పై ఆకాశవాణి రెయిన్ బో ([[హైదరాబాదు]], [[విజయవాడ]]) కేంద్రాలతో పాటు కొన్ని ప్రెవేటు ఎఫ్‌ఎం కేంద్రాలు ([[రేడియో మిర్చి]], [[రేడియో సిటీ]], [[బిగ్ ఎఫ్‌.ఎం.]], [[రెడ్ ఎఫ్‌.ఎం.]]) ప్రజాదరణ పొందుతున్నాయి. విద్యా ప్రసారాలకై [[జ్ఞానవాణి]] కేంద్రం (హైదరాబాదు, విశాఖపట్నం, ఇతర ముఖ్య నగరాలలో) పనిచేస్తున్నది.
68

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2766723" నుండి వెలికితీశారు