గోల్కొండ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
పంక్తి 24:
}}
[[File:Golkonda fort- brief discription.jpg|thumb|గోల్కొండ దుర్గం గూర్చి శిలాఫలకం]]
'''[[గోల్కొండ]]''' [[కోట]] మరియు నగరము. [[తెలంగాణ రాష్ట్రం]] రాజధాని [[హైదరాబాదు]] నగరమునకు 11 కి.మీ. దూరములో ఉంది. గోల్కొండ నగరము మరియు కోట మొత్తం ఒక 120 మీ. ఎత్తయిన నల్లరాతి [[కొండ]]<nowiki/>మీద కట్టారు. కోట రక్షణార్ధం దాని చుట్టూ పెద్ద బురుజు కూడా నిర్మించారు. 1083 A. D. నుండి 1323 A. D. వరకు కాకతీయులు గోల్కొండను పాలిస్తూ ఉండేవారు.g 1336 A. D.లో ముసునూరి కమ్మ నాయకులు మహమ్మద్ బీన్ తుగ్లక్ సైన్యాన్ని ఓడించి గోల్కొండను తిరిగి సాధించారు. 1364 A. D. లో కమ్మ మహారాజు ముసునూరి కాపయ నాయకుడు గోల్కొండను సంధిలో భాగముగా [[బహమనీ సుల్తానులు|బహమనీ సుల్తాను]] మహమ్మదు షా వశము చేశాడు. ఇది [[బహుమనీ సామ్రాజ్యము]]లో రాజధానిగా (1365-1512) ఉన్నది, కానీ 1512 A. D. తరువాత [[ముస్లిము]] సుల్తానుల రాజ్యములో రాజధానిగా చేయబడింది.
==చరిత్ర==
|