"కె.వి.కె.రామారావు" కూర్పుల మధ్య తేడాలు

చి
వికీ శైలి ప్రకారం సవరించాను
చి (వర్గం:నరసరావుపేట ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి))
చి (వికీ శైలి ప్రకారం సవరించాను)
}}
 
'''కె.వి.కె.రామారావు,''' సీనియర్ జర్నలిస్టు.ఇతను నరసరావుపేట పరిసర ప్రాంత ప్రజలందరికి ఈనాడు రామారావుగా సుపరిచితుడు.రామారావు [[నరసరావుపేట]] పట్టణంలో 1940 నవంబరు 23న కొరిటాల వెంకటరత్తయ్య,రామకోటమ్మ దంపతులకు జన్మించాడు.ఇతని అతని దత్తతదత్త తల్లిదండ్రులు కొరిటాల పేరయ్య, రత్తమ్మలు.
'''కె.వి.కె.రామారావు''' జర్నలిస్టు. అతను '''ఈనాడు రామారావు''' గా అందరికి సుపరిచితుడు.
 
== బాల్యం, విద్యాభ్యాసం ==
== జీవిత విశేషాలు ==
[[ప్రాథమిక విద్య|ప్రాథమిక]] విద్యాబ్యాసం [[నరసరావుపేట]] పట్టణం, పలనాడు రోడ్డులోని శీనయ్య మాష్టారు బడిలో జరిగింది.ఆ బడి మునిసిపల్ హైస్కూలు, దుర్గా ఫొటో స్టూడియో మధ్యలో ఉండేది.బడిలో విరామం దొరికిన వెంటనే ఆటకాయితనంగా పక్కనే ఉన్న ఫోటో స్టూడియో దగ్గరకు వెళ్లేవాడు.అది ఒక అలవాటుగా మారి ఫొటో స్టూడియోకు దగ్గరయ్యాడు.స్టూడియో యజమాని రాదాకృష్ణతోరాధాకృష్ణతో ఫొటో ఎలా తీయాలి,తీసిన తరువాత ఫోటో ప్రింటు ఎలా తీస్తారనే ప్రశ్నలుతో అడిగి తెలుసుకునేవాడు.రాదాకృష్ణరాధాకృష్ణ ఇతని ఆసక్తిని గమనించి అడిగిన ప్రశ్నల అన్నిటికి ఓపికతో వివరించేవాడు.శలవు రోజులలో ఆయనతోఅతనితో పొరుగు గ్రామాలలో ఫొటోలు తీయటానికి వెళ్లుతూ తీసుకు వెళ్లేవాడు.రాదాకృష్ణరాధాకృష్ణ చిన్న గిన్నెలో భస్మాన్ని వెలిగించి ఫొటో తీసేవాడు.బల్పులో అనేక ఫిలమెంట్లు ఒకసారిగా వెలిగించి ఫొటో తీసేవాడు.ఆ తరువాత ప్లాష్ లైట్లు యుగం వచ్చింది.అలా ఒక్కటొక్కటీ రాదాకృష్ణరాధాకృష్ణ దగ్గర చిన్నతనంలో నేర్చుకున్నాడు. ఉత్సాహంగా తను ఏరోజు ఏమి నేర్చుకుందీ,తన తోటివారికి చెప్పేవాడు.ఆరో తరగతి నుండి యస్.యస్.యల్.సి. (11వ తరగతి) వరకు మునిసిపల్ హైస్కూలులో చదివాడు.
రామారావు [[నరసరావుపేట]] పట్టణంలో 1940 నవంబరు 23న కొరిటాల వెంకటరత్తయ్య,రామకోటమ్మ దంపతులకు జన్మించాడు. అతని దత్తత తల్లిదండ్రులు కొరిటాల పేరయ్య, రత్తమ్మలు.
 
== బాల్యం,విద్యాభ్యాసం ==
[[ప్రాథమిక విద్య|ప్రాథమిక]] విద్యాబ్యాసం నరసరావుపేట పట్టణం, పలనాడు రోడ్డులోని శీనయ్య మాష్టారు బడిలో జరిగింది.ఆ బడి మునిసిపల్ హైస్కూలు, దుర్గా ఫొటో స్టూడియో మధ్యలో ఉండేది.బడిలో విరామం దొరికిన వెంటనే ఆటకాయితనంగా పక్కనే ఉన్న ఫోటో స్టూడియో దగ్గరకు వెళ్లేవాడు.అది ఒక అలవాటుగా మారి ఫొటో స్టూడియోకు దగ్గరయ్యాడు.స్టూడియో యజమాని రాదాకృష్ణతో ఫొటో ఎలా తీయాలి,తీసిన తరువాత ఫోటో ప్రింటు ఎలా తీస్తారనే ప్రశ్నలుతో అడిగి తెలుసుకునేవాడు.రాదాకృష్ణ ఇతని ఆసక్తిని గమనించి అడిగిన ప్రశ్నల అన్నిటికి ఓపికతో వివరించేవాడు.శలవు రోజులలో ఆయనతో పొరుగు గ్రామాలలో ఫొటోలు తీయటానికి వెళ్లుతూ తీసుకు వెళ్లేవాడు.రాదాకృష్ణ చిన్న గిన్నెలో భస్మాన్ని వెలిగించి ఫొటో తీసేవాడు.బల్పులో అనేక ఫిలమెంట్లు ఒకసారిగా వెలిగించి ఫొటో తీసేవాడు.ఆ తరువాత ప్లాష్ లైట్లు యుగం వచ్చింది.అలా ఒక్కటొక్కటీ రాదాకృష్ణ దగ్గర చిన్నతనంలో నేర్చుకున్నాడు. ఉత్సాహంగా తను ఏరోజు ఏమి నేర్చుకుందీ,తన తోటివారికి చెప్పేవాడు.ఆరో తరగతి నుండి యస్.యస్.యల్.సి. (11వ తరగతి) వరకు మునిసిపల్ హైస్కూలులో చదివాడు.
 
== యవ్వనం, ఉన్నత విద్యాభ్యాసం ==
[[దస్త్రం:KVK Ramarao-1.jpg|thumb|377x377px|నందమూరి తారక రామారావు నరసరావుపేట పట్టణం వచ్చిన సందర్బంగా ఈనాడు విలేఖరిగా కెవికె రామారావు]]
ఇంటర్మీడియట్ నరసరావుపేట పట్టణంలోని [[శ్రీ సుబ్బరాయ, నారాయణ కళాశాల (నరసరావుపేట]])|శ్రీ పట్టణంలోనిసుబ్బరాయ, నారాయణ యస్.యస్.యన్.కళాశాలలో]] చదివాడు. ఇంటర్మీడియట్ చదువుతూ ఆటల[[ఆటలు]] వైపు మొగ్గు చూపాడు.ఇంతలో ఇతని తండ్రి వెంకటరత్తయ్య ఉద్యోగరీత్యా [[చీరాల]] బదిలీ అయినందున, చీరాల వి.ఆర్.ఎస్. అండ్ వై.ఆర్.ఎన్. కళాశాలలో బి.ఎ. డిగ్రీ చదివిన సమయంలోను అదే ఆటలనందు ఆసక్తి కొనసాగించాడు.కళాశాలలో రెండు సంవత్సరాలు క్రికెట్ టీము కెప్టెన్ గా వ్యవరించాడువ్యవహరించాడు.మరో వైపు నాటకాల నందు ఆసక్తి పెంపొందించుకొని, డైరెక్షన్ పరంగా నడక సాగించాడు.ఆంధ్రా యూనివర్శిటీ నుండి లైబ్రరీ సైన్సు డిప్లొమా పొందాడు.
 
== ఉద్యోగ ఆరంగేట్రం ==
[[దస్త్రం:KVK Ramarao-4.jpg|thumb|260x260px|ఉత్తమ విలేఖరి అవార్డు అందుకున్న సందర్బంగా ఈనాడు అధినేత రామోజీరావుతో కెవికె రామారావు]]
లైబ్రరీ సైన్సు డిప్లొమా పొందిన తరువాత నరసరావుపేట పట్టణంలోని తాను [[ఇంటర్మీడియట్ విద్య|ఇంటర్మీడియట్]] చదివిన యస్.యస్.యన్.కళాశాలలోని గ్రంధాలయానికి 1965 జూన్ లో మొదటి లైబ్రేరియన్ గా చేరాడు. ప్రధాన వృత్తిలోకి చేరినా ఇతనికి ఆసక్తి ఉన్న క్రీడా విభాగం,[[సాంస్కృతిక పునరుజ్జీవనం|సాంస్కృతిక]] రంగాలను వదలి పెట్టలేదు. 1965 కు ముందు కళాశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు అంతంతమాత్రంగానామమాత్రంగా జరిగేవి. ఆసమయంలో కళాశాల ప్రిన్సిపాల్ గాప్రిన్సిపాల్‌గా ఇలీంద్ర రంగనాయకులు పనిచేసేవాడు. అతను కేవలం విద్యార్థుల చదువు మీద మాత్రమే శ్రద్ద చూపేవాడు.సాంస్కృతిక,క్రీడా రంగాలు విద్యార్థుల చదువును దెబ్బ తీస్తాయని అతనుకున్న నమ్మంకంతో ఒప్పు కునేవాడు కాదు.అతనికి ఎవరైనా నచ్చ చెప్పాలన్నా భయపడేవారు. అలాంటి తరుణంలో రామారావు తనకు ప్రవృత్తిగా ఆసక్తి ఉన్న సాంస్కృతిక,క్రీడల రంగాలవైపు ప్రిన్సిపాల్ రంగనాయకులును ఒప్పించి, అతనిలో ఉన్న అభిప్రాయాన్ని మరలించారు. రామారావు కృషి వలన కళాశాలలో అంతర్ కళాశాలల నాటిక పోటీలను 12 సంవత్సరాలు వరుసగా రామారావు ఆధ్వర్యంలో జరిగాయి.[[కళాశాల]]<nowiki/>లోని లలిత కళాసమితి ఆద్వర్యంలో జరిగిన అనేక కార్యక్రమాలు దాదావు ఇతని కృషితోనే జరిగాయి.గోవాలో జరిగిన ఆల్ ఇండియా గ్రంధాలయాధికారులు కాన్ఫెరెన్స్ సందర్బంగా గ్రంధాలయాల నిర్మాణానికి కేంధ్ర ప్రభుత్వ గ్రాంటును ఇస్తున్నట్టు తెలుసుకుని,డిల్లీ వెళ్ళి 4,65000/- తీసుకువచ్చి 1979లో గ్రంధాలయ నిర్మాణం చేసిన ఘనత రామారావుదే.
 
== ఈనాడు రామారావుగా గుర్తింపు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2767300" నుండి వెలికితీశారు