రాజు గారి గది: కూర్పుల మధ్య తేడాలు

212 బైట్లు చేర్చారు ,  4 సంవత్సరాల క్రితం
మూలం చేర్చాను
మూలం చేర్చాను
పంక్తి 67:
 
== ఇతర వివరాలు ==
ఈ సినిమా విజయం సాధించడంతో 2016లో పివిపి సినిమా<ref>{{cite news|url=https://www.thetelugufilmnagar.com/2016/11/01/p-v-p-cinema-signed-two-high-budget-movies/|title=P.V.P. Cinema Signed Two High Budget Movies|date=2016-11-01|publisher=Telugu Filmnagar}}</ref> వారు దీనికి సీక్వెల్ ను తీసి [[రాజు గారి గది 2]] చిత్రాన్ని తీశారు. ఓంకార్ దర్శకత్వంలో [[అక్కినేని నాగార్జున]], [[సమంత]], [[వెన్నెల కిషోర్]], సీరత్ కపూర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం 2017, అక్టోబరు 13న విడుదలైంది. [[రాజు గారి గది 3]] అనే మరో సీక్వెల్ అశ్విన్ బాబు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో 2019, అక్టోబరు 18న విడుదలైంది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2767573" నుండి వెలికితీశారు