రాజు గారి గది: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
 
== కథ ==
ముగ్గురు[[నందిగామ]]లోని యువకులు కలిసి నందిగామలోని ఓఒక పాత రాజమహల్ లోకి వస్తారు.ముగ్గురు అలాయువకులు వచ్చినవెళ్ళి వారు అక్కడఅక్కడే చనిపోతారు. ఆ రాజ మందిరంరాజమందిరం గురించిన రహస్యాన్ని చేధించాలి అనిచేధించాలని వచ్చిన ప్రతి ఒక్కరూ చనిపోతూ ఉంటారు. అప్పటికే 34 మంది34మంది చనిపోవడంతో రాదానిని రాజమందిరాన్ని గవర్నమెంట్ సీజ్ చేస్తుందిమూసేస్తుంది. అక్కడికొంతకాలం నుంచితరువాత ఒకప్రభుత్వం 6 నెలలు గడిచాకఅనుమతితో మా టీవీ వారు‘దెయ్యంతో ప్రభుత్వం7 చేతరోజులు పర్మిషన్పట్టుకుంటే ని3 సాధించికోట్లు’ అదేఅనే రియాలిటీ షోని ప్లాన్ చేసి ఆ రాజమహల్ లో 7 రోజులు ఉండి దెయ్యం ఉందా లేదా అని కనిపెట్టిన వాడికివాళ్ళకి 3 కోట్ల3కోట్ల రూపాయల ప్రైజ్ మనీ ఇస్తామని ‘దెయ్యంతో 7 రోజులు పట్టుకుంటే 3 కోట్లు’ అనే రియాలిటీ షోని ప్లాన్ చేస్తారు.ప్రకటించి, ఈ ప్రోగ్రాం కోసం ఓ 7 మందిని7మందిని సెలక్ట్ చేస్తారు.
 
అలా సెలక్ట్ చేసిన అశ్విన్(అశ్విన్ కుమార్), డా.నందన్(చేతన్ చీను), ధన్య బాలకృష్ణ(బాల), ఈశాన్య(బార్బీ), బుజ్జిమ(విద్యుల్లేఖ), ఎం.వై దానం అలియాస్ మైదానం(శకలక శంకర్), శివుడు(ధన రాజ్)లు కలిసి ఆ రాజ మహల్ లోకి వెళ్తారు. ఆ రాజమహల్ లో మొదటి రోజు నుంచే వీరికి వింత అనుభవాలు ఎదురవుతుంటాయి. అలా ఒక్కొక్కరిలోనూ అక్కడ దెయ్యం ఉందనే ఫీలింగ్స్ బలపడుతున్న టైంలో అశ్విన్ ఆ విషయాన్ని చేధించబోయి ఎవ్వరికీ తెలియని ఓ కొత్త రహస్యాన్ని తెలుసుకుంటాడు. అలా తెలుసుకున్న రహస్యం ఏమిటి.? అసలా రాజమహల్ లో నిజంగానే దెయ్యం ఉందా లేక వేరే ఎవరన్నా ఆ హాత్యలు చేస్తున్నారా అనేది మీరు వెండితెరపై చూసి తెలుసుకోవాలి..
"https://te.wikipedia.org/wiki/రాజు_గారి_గది" నుండి వెలికితీశారు