రాజు గారి గది: కూర్పుల మధ్య తేడాలు

280 బైట్లు చేర్చారు ,  4 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
}}
 
'''రాజు గారి గది''' [[2015]], [[అక్టోబరు 16]] విడుదల అయిన భయానకమైన [[తెలుగు]] హాస్య చిత్రం. ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అశ్విన్ బాబు, [[ధన్య బాలకృష్ణ]] నటించగా, సాయి కార్తీక్ సంగీతం అందించాడు. దీనికి సీక్వెల్ గా 2017 లో [[రాజు గారి గది 2]], 2019 లో [[రాజు గారి గది 3]] సినిమాలు వచ్చాయి.
 
== కథ ==
[[నందిగామ]] లోని ఒక పాత రాజమహల్రాజ మహల్ లోకి ముగ్గురు యువకులు వెళ్ళి అక్కడే చనిపోతారు. ఆ రాజమందిరం గురించిన రహస్యాన్ని చేధించాలని వచ్చిన 34మంది చనిపోవడంతో దానిని రాజమందిరాన్నిరాజ మందిరాన్ని గవర్నమెంట్ మూసేస్తుందిమూసి వేస్తుంది. కొంతకాలం తరువాత ప్రభుత్వం అనుమతితో మా టీవీ ‘దెయ్యంతో 7 రోజులు పట్టుకుంటే 3 కోట్లు’ అనే రియాలిటీ షోనికార్యక్రమం ను ప్లాన్ చేసి ఆ రాజమహల్రాజ మహల్ లో 7 రోజులు ఉండి దెయ్యం ఉందా లేదా అని కనిపెట్టిన వాళ్ళకి 3కోట్ల3 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ ఇస్తామని ప్రకటించి, ఈ ప్రోగ్రాం కోసం 7మందిని7 మందిని సెలక్ట్ చేస్తారు.
 
అలా సెలక్ట్ చేసిన అశ్విన్ (అశ్విన్ కుమార్), డా. నందన్ (చేతన్ చీను), ధన్య బాలకృష్ణ (బాల), ఈశాన్య (బార్బీ), బుజ్జిమ (విద్యుల్లేఖ), ఎం.వై దానం అలియాస్ మైదానం (శకలక శంకర్), శివుడు (ధన రాజ్) లు కలిసి ఆ రాజ మహల్ లోకి వెళ్తారు. ఆ రాజమహల్రాజ మహల్ లో మొదటి రోజు నుంచే వీరికి వింత అనుభవాలు ఎదురవుతుంటాయి. అలా ఒక్కొక్కరిలోనూ అక్కడ దెయ్యం ఉందనే ఫీలింగ్స్ బలపడుతున్న టైంలో అశ్విన్ ఆ విషయాన్ని చేధించబోయి ఎవ్వరికీ తెలియని ఓ కొత్త రహస్యాన్ని తెలుసుకుంటాడు. అలా తెలుసుకున్న రహస్యం ఏమిటి.? అసలా రాజమహల్రాజ మహల్ లో నిజంగానే దెయ్యం ఉందా లేక వేరే ఎవరన్నా ఆ హాత్యలుహత్యలు చేస్తున్నారా అనేది మీరు వెండితెరపై చూసి తెలుసుకోవాలి..
 
== నటవర్గం ==
పంక్తి 58:
| note1 = [[వాయిద్యం]]
| length1 = 2:33
| title2 = సోనే మోరియా (రచన: [[చంద్రబోస్ (రచయిత)|చంద్రబోస్]])
| extra2 =
| lyrics2 = [[చంద్రబోస్ (రచయిత)|చంద్రబోస్]]
| length2 = 2:58
| title3 = చూ మంత్రకాళి (రచన: [[రామజోగయ్య శాస్త్రి]])
| extra3 =
| lyrics3 = [[రామజోగయ్య శాస్త్రి]]
పంక్తి 69:
 
== ఇతర వివరాలు ==
ఈ సినిమా విజయం సాధించడంతో 2016లో పివిపి సినిమా<ref>{{cite news|url=https://www.thetelugufilmnagar.com/2016/11/01/p-v-p-cinema-signed-two-high-budget-movies/|title=P.V.P. Cinema Signed Two High Budget Movies|date=1 November 2016|publisher=Telugu Filmnagar}}</ref> వారు దీనికి సీక్వెల్ ను తీసి [[రాజు గారి గది 2]] చిత్రాన్ని తీశారు. ఓంకార్<ref>{{cite news|url=https://www.thetelugufilmnagar.com/2016/10/10/omkar-to-direct-nagarjuna/|title=Omkar to direct Nagarjuna?|date=10 October 2016|publisher=Telugu Filmnagar}}</ref> దర్శకత్వంలో [[అక్కినేని నాగార్జున]], [[సమంత]], [[వెన్నెల కిషోర్]], సీరత్ కపూర్<ref>{{cite news|url=https://www.thetelugufilmnagar.com/2016/11/28/seerat-kapoor-for-nagarjuna-raju-gari-gadhi-2/|title=Seerat Kapoor For Nagarjuna Raju Gari Gadhi 2|date=28 November 2016|publisher=Telugu Filmnagar}}</ref> ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం 2017, అక్టోబరు 13న13 విడుదలైందిన విడుదల అయింది. ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని అందుకుంది. [[రాజు గారి గది 3]] అనే మరో సీక్వెల్ అశ్విన్ బాబు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో 2019, అక్టోబరు 18న18 న విడుదల విడుదలైందిఅయింది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2767578" నుండి వెలికితీశారు