రాజు గారి గది: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 69:
 
== ఇతర వివరాలు ==
ఈ సినిమా విజయం సాధించడంతో 2016లో పివిపి సినిమా<ref>{{cite news|url=https://www.thetelugufilmnagar.com/2016/11/01/p-v-p-cinema-signed-two-high-budget-movies/|title=P.V.P. Cinema Signed Two High Budget Movies|date=1 November 2016|publisher=Telugu Filmnagar}}</ref> వారు దీనికి సీక్వెల్ నుగా తీసి [[రాజు గారి గది 2]] చిత్రాన్ని తీశారు. ఓంకార్<ref>{{cite news|url=https://www.thetelugufilmnagar.com/2016/10/10/omkar-to-direct-nagarjuna/|title=Omkar to direct Nagarjuna?|date=10 October 2016|publisher=Telugu Filmnagar}}</ref> దర్శకత్వంలో [[అక్కినేని నాగార్జున]], [[సమంత]], [[వెన్నెల కిషోర్]], సీరత్ కపూర్<ref>{{cite news|url=https://www.thetelugufilmnagar.com/2016/11/28/seerat-kapoor-for-nagarjuna-raju-gari-gadhi-2/|title=Seerat Kapoor For Nagarjuna Raju Gari Gadhi 2|date=28 November 2016|publisher=Telugu Filmnagar}}</ref> ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం 2017, అక్టోబరు 13 న విడుదల అయింది. ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని అందుకుంది. [[రాజు గారి గది 3]] అనే మరో సీక్వెల్ అశ్విన్ బాబు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో 2019, అక్టోబరు 18 న విడుదల అయింది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/రాజు_గారి_గది" నుండి వెలికితీశారు