విజయనగరం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 31:
}}
 
'''విజయనగరం''' ([[:దస్త్రంవినండి: {{IPAc-en|audio=Vizianagaram - Te.ogg|ఉచ్ఛారణ]]}}) పట్టణం [[భారత దేశం|భారతదేశం]]లోని [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రంలో [[ఈశాన్యం|ఈశాన్యాన]] ఉంది. ఇది [[విజయనగరం జిల్లా]]కు ముఖ్యపట్టణం. రాష్ట్రం లోని జిల్లాలన్నిటికంటే, విజయనగరం జిల్లా అత్యంత కొత్తది. [[1979]] [[జూన్ 1]] న ఈ జిల్లా ఏర్పడింది. దీనితో రాష్ట్రంలోని మొత్తం జిల్లాల సంఖ్య 23 కు చేరింది. విజయనగరం [[బంగాళా ఖాతము]] నుండి 18 కి.మీ.ల దూరములో, [[విశాఖపట్నం]] నకు 40 కి.మీ.లు ఈశాన్యాన ఉంది.
 
==చరిత్ర==
"https://te.wikipedia.org/wiki/విజయనగరం" నుండి వెలికితీశారు