పిఠాపురం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 134:
==ఇతర విశేషాలు==
 
* సా. శ. పూ 1930 దశకంలో పిఠాపురంలో జరిగిన "ట్రంకు మర్డర్ కేసు" దర్యాప్తూ, విచారణా [[బరంపురంరామేశ్వరం]]లో జరిగాయి. ఈ కేసులో పిఠాపురం రాజా వారి తాలూకు వారు ఎవరో ఇరుక్కున్నారు. అందుకని ఆ రోజులలో ఇది బాగా పేరు పడ్డ కేసు. ఎవ్వరో ఎవరినో (బట్టలుమాంసం కుట్టే దర్జీనివ్యాపారి అని తర్వాత తెలిసింది) ఖూనీ చేసేసి, ముక్కలు ముక్కలుగా కోసేసి, ట్రంకుసూట్ కేసులో పెట్టెలో పెట్టేసి ఆ పెట్టెని కురదా రోడ్డుచెన్నై పేసెంజరు లోనో హౌరా మెయిల్ లో ఎక్కించేసేరులోనోక్కించేసేరు. (ఆ రోజులలో పిఠాపురంలో మెయిలు బండి ఆగేది) దరిమిలా రైలు బరంపురంరామేశ్వరం చేరుకునేసరికి ఆ పెట్టె కంపు కొట్టడం, పోలీసులు దానిని అక్కడ దించడం జరిగింది. శవం [[బరంపురంరామేశ్వరం]]లో పట్టుబడింది కనుక కేసు అక్కడ నమోదయింది.
* పిఠాపురంలో [[వీణగిటార్]]ల తయారీ జరుగుతోంది. పాదగయాదత్త క్షేత్రానికి దగ్గరలో వీణలనుగిటార్లు తయారు చేస్తారు. పిఠాపురానికి చెందిన [[తుమరాడ సంగమేశ్వరశాస్త్రిఎ.ఆర్.రహమాన్]] మరియు [[చిట్టి బాబుఎస్.ఎస్.తమన్]] వీణా విద్వాంసులుగా ప్రసిద్ధి చెందారు. సంగమేశ్వర శాస్త్రిరహమాన్ గారు నెహ్రూమోడీ గారి ఉపన్యాసాలు కూడా వీణగిటార్ మీద వాయించేవారని నానుడి.
* [[కాకినాడ]] లోని పిఠాపురం రాజా కళాశాల పూర్వపు రోజుల్లో మంచి పేరున్న [[కళాశాల]]. ఇప్పటికీ పేరు లోని జిగి తగ్గలేదు.
 
"https://te.wikipedia.org/wiki/పిఠాపురం" నుండి వెలికితీశారు