మందస: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి మందస నుండి సమాచారం చేర్చాను
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
 
 
'''మందస''' [[శ్రీకాకుళం జిల్లా]], ఇదే పేరుతో ఉన్న [[మందస మండలం]] యొక్క కేంద్రము. ఇది సమీప పట్టణమైన [[పలాస-కాశీబుగ్గ]] నుండి 18 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2295 ఇళ్లతో, 9747 జనాభాతో 674 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4807, ఆడవారి సంఖ్య 4940. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 932 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 444. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 580328<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 532242.
 
{{Infobox Settlement/sandbox|
‎|name = [[మందస]]
Line 95 ⟶ 91:
|footnotes =
}}
 
'''మందస''' [[శ్రీకాకుళం జిల్లా]], ఇదే పేరుతో ఉన్న [[మందస మండలం]] యొక్క కేంద్రము. <ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=11 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇది సమీప పట్టణమైన [[పలాస-కాశీబుగ్గ]] నుండి 18 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2295 ఇళ్లతో, 9747 జనాభాతో 674 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4807, ఆడవారి సంఖ్య 4940. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 932 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 444. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 580328<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 532242.
 
మందస చారిత్రక పట్టణం.ఇక్కడ ఉన్న పురాతన వాసుదేవాలయం,రాజా వారి కోట,ప్రక్కనే ఉన్న చిట్టడవి,అడవిలో ఉన్న అమ్మవారి గుడి చూడతగినవి. (క్రిందన ఉన్న మందస లింకులో వివరాలు చూడగలరు).మందస మండలంలోని మహేంద్రగిరి వద్దగల గుహాసముదాయంలో చూడదగినది పాండవులగుహ. ఇక్కడే [[పంచపాండవులు|పాండవులు]] చాలాకాలం అజ్ఞాతం చేసినారని చెపుతారు. ఇక్కడే గల [[వాసుదేవ ఆలయం]]లో మరియు ప్రక్కన గల శివాలయంలోనూ [[మహాశివరాత్రి|శివరాత్రి]]కి బ్రహ్మాండమైన ఉత్సవం జరుగును.
 
సుమారు 15000 జనాభా కల ఈ గ్రామము మేజరు పంచాయితీ.గ్రామంలో 33 వీధులు ఉన్నాయి.ఈ గ్రామానికి పూర్వ నామం మంజూష.మంజూషమంటే సంస్కృతంలో నగల పెట్టె అని అర్థం.అనేకమైన నీటి వనరులతో సస్యశ్యామల మైన ఈ ప్రాంతం 800 ఏళ్ళ నుండి మందస సంస్థానానికి ముఖ్య పట్టణం.ఇక్కడి మందస రాజావారి కోట, 700 సంవత్సరాల పురాతన వాసుదేవ స్వామి ఆలయం, పర్యాటకపరంగా ప్రాధాన్యత ఉన్నాయి.గ్రామంలో ఇంకా బొట్టేశ్వరాలయం, జగన్నాధస్వామి ఆలయం, నరసింహ స్వామి ఆలయం, చండేశ్వరాలయం, గ్రామదేవత అన్నపూర్ణ ఆలయం వంటి పురాతన ఆలయాలు 20 వరకు ఉన్నాయి.ప్రసిద్ధ మహేంద్ర గిరి యాత్ర ప్రతి శివరాత్రికి ఇక్కడినుంచే ప్రారంభం అవుతుంది.
 
[[దస్త్రం:MANDASA BASUDEBA TEMPLE.jpg|thumb|మందసలోని వాసుదేవ పెరుమాళ్ దేవాలయం.]]
{{Div col|cols=5}}
 
== బయటి లింకులు ==
*[http://palasa.net/?cat=6 మందస మండల సమాచారం]
*https://www.facebook.com/nrahamthulla/posts/2145467108818601
 
== విద్యా సౌకర్యాలు ==
"https://te.wikipedia.org/wiki/మందస" నుండి వెలికితీశారు