జనకుడు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: హ్రస్వరోముడి కొడుకు. మిథిలా నగరానికి రా...
 
వర్గీకరణ
పంక్తి 1:
[[హ్రస్వరోముడు|హ్రస్వరోముడి]] కొడుకు. [[మిథిల|మిథిలా]] నగరానికి రాజు. [[సీరధ్వజుడు]] అనే పేరు కూడా ఉంది. భార్య [[రత్నమాల]]. [[కుశధ్వజుడు]] ఈతని సోదరుడు. సంతానంకోసం [[యజ్ఞం]] చేయదలచి భూమిని దున్నుతుంటే [[సీత]] దొరుకుతుంది. [[యాజ్ఞవల్కుడు|యాజ్ఞవల్కుడి]] వరంతో బ్రాహ్మణత్వాన్ని పొందుతాడు. <br />
<br />
==మూలాలు==
<references/> (1) డా.[[బూదరాజు రాధాకృష్ణ]] సంకలనంచేసిన [[పురాతన నామకోశం]]. ([[విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌]] వారి ప్రచురణ).
[[వర్గం: పురాణ పాత్రలు]]
"https://te.wikipedia.org/wiki/జనకుడు" నుండి వెలికితీశారు