ఆర్య (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 39:
 
==కథ==
అజయ్ (శివ బాలాజి) లోకల్ MP అవతారం (రాజన్ పి. దేవ్) కొడుకు. వూర్లోని కాలేజిలో చదువుతున్నాడు. అదే కాలేజీలోని గీతా (అనూరాధా మెహ్‌తా) ని ప్రేమిస్తాడు. తను కాదన్నప్పుడు కాలేజి మీదనుండి దూకి చస్తానని బెదిరిస్తాడు. ఇంక ఏమి చేయలేక గీతా సరేనంటుంది. కాలేజికి కి క్రొతాగా వస్తాడు ఆర్య (అల్లు అర్జున్). గీతా ను చూసిన మెదటి సారే, ప్రేమించటం మెదలుపెడతాడు. అజయ్ ముందే "ఐ లవ్ యూ" చెప్తాడు. గీతా "నో" అంటుంది. ఆర్య గీత మనుసు ఎట్లా దోచుకుంటాడో మిగిలిన సినిమా.
 
==తారాగణం==
[[అల్లూ అర్జున్]] - ఆర్య
[[శివ బాలాజి]] - అజయ్
[[రాజన్ పి. దేవ్]] - MP అవతారం
 
==
"https://te.wikipedia.org/wiki/ఆర్య_(సినిమా)" నుండి వెలికితీశారు