వడ్డాది పాపయ్య: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి అక్షరదోషాల సవరణ |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 3:
[[బొమ్మ:Vaddadi-painting-01.jpg|thumb|left|200px|వడ్డాది పాపయ్య చిత్రించిన చిత్రం]]
భారతదేశానికి గర్వకారణమైన చిత్రకారుడు
పవిత్ర నాగావళీ నదీ తీరాన [[శ్రీకాకుళం]] పట్టణంలో రామ మూర్తి, మహలక్ష్మి దంపతులకు ([[సెప్టెంబరు 10]], [[1921]] - [[డిసెంబరు 30]], [[1992]]) ప్రముఖ చిత్రకారుడు వడ్డాది పాపయ్య జన్మించారు. తండ్రి చిత్రకళా ఉపాధ్యాయుడు కావడంతో ఓనమాలు తండ్రి వద్దనే నేర్చి ఐదు సంవత్సరాల పిన్న వయసులోనే తన ఇంటిలో ఉన్న [[రవివర్మ]] చిత్రం "కోదండ రామ" ను ప్రేరణగా తీసుకుని హనుమంతుని చిత్రాన్ని
==పత్రికా రంగంలో==
పంక్తి 12:
కొంతకాలం తరువాత [[చందమామ]] సంపాదకులు [[చక్రపాణి]] పరిచయంతో దాదాపు అర్ధ శతాబ్ధం పాటు చందమామను తన కుంచెతో తీర్చి దిద్దారు. అప్పటిలో చందమామ ఎనిమిది భాషలలో వెలువడుతుండటంతో పాపయ్య చిత్రాలు దేశవ్యాప్తంగా ప్రచారం పొందాయి. [[యువ మాసపత్రిక]] లో చిత్రకారులు ఒక చిత్రం గీసే అవకాశం అరుదుగా వచ్చే రోజులలో నెలకు నాలుగు ఐదు చిత్రాలు గీసేవారు పాపయ్య. చందమామ, యువ తర్వాత [[స్వాతి]] వార, మాస పత్రికలలో దశాబ్ధకాలం పైగా ఈయన చిత్రాలు నడిచాయి.
వడ్డాది
వ.పా. కేవలం చిత్రకారుడే కాదు. రచయిత కూడా. చందమామలో [[కొడవటిగంటి కుటుంబరావు]] మొదలు పెట్టిన 'దేవీభాగవతం' కథలను పూర్తి చేసింది ఆయనే. 'విష్ణుకథ' పౌరాణిక సీరియల్ కూడా ఆయన వ్రాసిందే.
==స్వవిశేషాలు==
* 1947 లో నూకరాజమ్మను, 1984 లో లక్ష్మి మంగమ్మను వివాహమాడారు.
* సాధారణంగా చిత్రకారులు మోడల్స్ యొక్క నమూనాలనో లేదా వారినే చూస్తూనో చిత్రాలు గీస్తుంటారు. కాని
*
* లోకానికి తెలియకుండా తనను తాను ఏకాంతంలో బంధించుకొని మరెవరూ దర్శించలేని దివ్య దేవతారూపాలను చిత్రించే
==మూలాలు==
|