మనకు తెలియని తెలంగాణ (పుస్తకం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 79:
 
== విడుదల ==
2019, మే 20వ తేదీన తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి (ఐఏఎస్), ప్రభుత్వ కార్యదర్శి పార్ధసారధి (ఐఏఎస్), భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు [[మామిడి హరికృష్ణ]] చేతుల మీదుగా ఈ పుస్తకం ఆవిష్కరించబడింది.
 
== మూలాలు ==