మనకు తెలియని తెలంగాణ (పుస్తకం): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
తెలంగాణ ప్రాంతంలోని ప్రాచీన చరిత్రను, ఇప్పటివరకూ వెల్లడికాని తెలంగాణ చారిత్రక వైభవాన్ని సప్రామాణికంగా అందించే పరిశోధనలు విరివిగా రావాలి. అందులో భాగంగా
తెలంగాణ సాంస్కృతిక మూలాల అన్వేషణకు చరిత్ర మాత్రమే దారి చూపుతుందని భావించిన భాషా సాంస్కృతిక శాఖ, ఆ దిశగా పరిశోధన చేస్తున్న యువ చరిత్రకారుడు అరవింద్ ఆర్య అన్వేషించిన చారిత్రక ప్రదేశాల ఛాయాచిత్రాలతో "అన్ టోల్డ్ తెలంగాణ" పేరుతో [[రవీంద్రభారతి]]లో ఛాయాచిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేసింది.
 
అప్పటివరకు బాహ్య ప్రపంచానికి తెలియని ఎన్నో చారిత్రక ప్రదేశాలు, వాటి వివరాలు ఈ ప్రదర్శన ద్వారా ప్రపంచానికి తెలిసాయి.
 
== పుస్తకంలో ==