మనకు తెలియని తెలంగాణ (పుస్తకం): కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
పంక్తి 27:
 
తెలంగాణ ప్రాంతంలోని ప్రాచీన చరిత్రను, ఇప్పటివరకూ వెల్లడికాని తెలంగాణ చారిత్రక వైభవాన్ని సప్రామాణికంగా అందించే పరిశోధనలు విరివిగా రావాలి. అందులో భాగంగా
తెలంగాణ సాంస్కృతిక మూలాల అన్వేషణకు చరిత్ర మాత్రమే దారి చూపుతుందని భావించిన భాషా సాంస్కృతిక శాఖ, ఆ దిశగా పరిశోధన చేస్తున్న యువ చరిత్రకారుడు అరవింద్ ఆర్య అన్వేషించిన చారిత్రక ప్రదేశాల ఛాయాచిత్రాలతో "అన్ టోల్డ్ తెలంగాణ" పేరుతో [[రవీంద్రభారతి]]లో ఛాయాచిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేసింది.<ref name="తెలంగాణ చారిత్రక సంపద: ఆకట్టుకుంటున్న ఫొటో ఎగ్జిబిషన్">{{cite news |last1=వి6 వెలుగు |first1=తెలంగాణం |title=తెలంగాణ చారిత్రక సంపద: ఆకట్టుకుంటున్న ఫొటో ఎగ్జిబిషన్ |url=https://www.v6velugu.com/photo-exhibition-2019-in-ravindra-bharathi/ |accessdate=10 November 2019 |work=V6 Velugu |date=6 February 2019 |archiveurl=http://web.archive.org/web/20190208194831/https://www.v6velugu.com/photo-exhibition-2019-in-ravindra-bharathi/ |archivedate=8 February 2019}}</ref>
 
అప్పటివరకు బాహ్య ప్రపంచానికి తెలియని ఎన్నో చారిత్రక ప్రదేశాలు, వాటి వివరాలు ఈ ప్రదర్శన ద్వారా ప్రపంచానికి తెలిసాయి. అరవింద్ చేసిన చారిత్రక అన్వేషణలకు శాశ్వతత్వాన్ని తీసుకుని రావాలనే ఉద్దేశ్యంతో వాటన్నింటిని కలిపి మామిడి హరికృష్ణ సంపాదకత్వంలో పుస్తకంగా ప్రచురించింది.