మనకు తెలియని తెలంగాణ (పుస్తకం): కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
మూలం చేర్చాను
పంక్తి 21:
 
== రచన ==
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ చరిత్రను వెలికితీసే పరిశోధనలు ప్రారంభమయ్యాయి. అరవింద్ గత 5 సంవత్సరాలుగా అనేకమంది చరిత్ర పరిశోధకులు, పురావస్తు, పర్యాటక శాఖ అధికారులు, విదేశీ పురావస్తు శాస్త్రవేత్తలతో కలసి తెలంగాణలోని అనేక కట్టడాలను సందర్శించి వాటి గురించి వ్యాసాలు రాసాడు.<ref name="చరిత్ర తిరగరాస్తున్నాడు">{{cite news |last1=ఈనాడు |first1=వరంగల్ అర్బన్ |title=చరిత్ర తిరగరాస్తున్నాడు |url=https://www.eenadu.net/districts/mainnews/56091/Warangal%20Urban/19/697 |accessdate=10 November 2019 |work=www.eenadu.net |date=5 February 2019 |archiveurl=http://web.archive.org/web/20191110180148/https://www.eenadu.net/districts/mainnews/56091/Warangal%20Urban/19/697 |archivedate=10 November 2019 |language=en}}</ref>
 
== పుస్తకంగా ==