వికీపీడియా:రచ్చబండ (వార్తలు): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) |
Dollyrajupslp (చర్చ | రచనలు) ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 61:
I am attending the Training programme --[[వాడుకరి:Nrgullapalli|Nrgullapalli]] ([[వాడుకరి చర్చ:Nrgullapalli|చర్చ]]) 03:04, 1 సెప్టెంబరు 2015 (UTC)
== Round Table on Content and Community Enhancement for Indian Language Wikipedia, in particular, to Telugu Wikipedia - Invitation ==
మిత్రులారా!
వికీపీడియా స్వేఛ్చా విజ్ఞాన సర్వస్వం మీకందరికీ సుపరిచితమే. వికీపీడియాలో ఉన్న సమాచార లభ్యత భారతీయ భాషల్లో - ముఖ్యంగా తెలుగులో ఇంకా విస్తృతం చేయాలనే సంకల్పంతో “Content and Community Enhancement for Indian Language Wikipedia, in particular, to Telugu Wikipedia” అనే అంశంపై ఒక సమావేశం ఏర్పాటు చేశాం.
రానున్న అయిదేళ్లలో వికీపీడియా తెలుగులో పది లక్షల వ్యాసాల మైలురాయిని చేరుకునేందుకు అవసరమైన కార్యాచరణ గురించి చర్చించడానికి ఈ అంశంపై ఆసక్తి ఉన్నవారందరినీ ఈ సమావేశానికి ఆహ్వానించాం. ఇందులో పాల్గొని, తెలుగు వికీపీడియా వృద్ధికి అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వగలరు.
ఈ దిశగా కృషి సాగించడానికి నాలుగు జట్లుగా పనిచేయాలని ప్రాధమికంగా నిర్ణయించాము.
ఈ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో చేపడుతున్నాం.
తేదీ: 16 నవంబర్
సమయం: ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 వరకు
అనంతరం భోజనం ఉంటుంది.
వేదిక: ఫాకల్టీ మీటింగ్ రూము, కోహ్లీ రీసెర్చ్ బ్లాక్,
ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గచ్చిబౌలీ - 500032
మీ ఆగమనంని తెలియపరుస్తూ క్రింది ఈమైల్ కి నిర్దరణ ఈమైల్ లెదా ఫొను నంబరుకి యస్ యం యెస్ పంపగలరు.
RSVP to: [[Mailto:bhashakadambari@gmail.com|bhashakadambari@gmail.com]] or SMS to 7995723333
ధన్యవాధములు
Dollyraju PSLP
|