యౌమ్-అల్-ఖియామ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 39:
విగ్రహాలు, మూర్తులు (పూజింపబడిన) ఘోషిస్తాయి [[అల్లాహ్|అల్లాహ్ యే]] సర్వేశ్వరుడని, తాము తప్పుగా పూజింపబడ్డామని. [[ఖురాన్]] మరియు [[హదీసులు]] చెప్పుచున్నాయి, [[ఈసా|ఈసా ప్రవక్త]] తిరిగొస్తాడు మరియు తనను సర్వేశ్వరుడిగా చిత్రీకరించడాన్ని తిరస్కరిస్తాడు.([[ఖురాన్]] 43.61). [[మహమ్మదు ప్రవక్త]] ప్రవచించారు " ప్రజలలో ఎవరైనా మతపరమయిన సంతులు మరణించినపుడు, వారి సమాధులపై పూజాగృహాలను ఏర్పాటుచేసేవారు, వారిచిత్రపటాలను తగిలించేవారు, అల్లాహ్ దృష్టిలో, [[ఖయామత్]] రోజున వారు అత్యంతనీచమైనవారు".(''[[సహీ బుఖారి]]'').
 
== ఖయామత్ ఎలాగుంటుంది ==
==Personification in Qiyâmah==
The [[personification]] of objects that are not normally considered [[anthropomorphic]] is a recurrent [[Motif (literature)|motif]] in [[Kalam]] (Islamic theology) regarding the ''[[Akhirah|wa'dul akhirati]]'' (promise of [[afterlife]]). For instance, artists who depict living creatures are tormented by their creations. [[Allah]] infuses each with a [[soul]] due to the [[Islamic]] prohibition against artists depicting beings that have "souls", interpreted as meaning all animals including humans.
 
"https://te.wikipedia.org/wiki/యౌమ్-అల్-ఖియామ" నుండి వెలికితీశారు