పంక్తి 25:
: కాసుబాబు గారూ! వికీసోర్స్‌ను పరిశీలించాను... సాయిబాబా పాటలు అందులోకి మార్ఛాను. కాని సాయిబాబ పాటలు తెవికి లో వ్రాయడం సముచితం ఎందుకు కాదు? --[[సభ్యులు:Malyadri|mali]] 14:14, 8 మార్చి 2008 (UTC)
 
:: వికీపీడియా అనేది స్వీయ, సృజనాత్మక రచనలు, అభిప్రాయాలు ప్రచురించే స్థలం కాదు. పూర్తి రచనల ప్రచురణా వేదిక కూడా కాదు. '''[[వికీపీడియా:ఏది వికీపీడియా కాదు]]''' అన్న పేజీని ఒకమారు పరిశీలించండి. (1) ఉదాహరణకు [[మహాభారతం]] తీసికొనండి. మహాభారతాన్ని "గురించిన" వ్యాసం వికీపీడియాలో ఉండవచ్చును. మహాభారతం "పూర్తి పాఠం" వికీసోర్స్‌లో ఉండవచ్చును. (ఆంధ్ర మహాభారతం అనే బృహత్తరమైన ప్రాజెక్టు ద్వారా ఈ మహాకార్యాన్ని నిర్వహిస్తున్నారు) (2) మీ సాయిబాబా పాటలు మీ సృజనాత్మకమైన రచన. అంతే కాకుండా అందులో మీ అభిప్రాయాలు (భక్తి, ఛందస్సు వంటివి) మిళితమై ఉంటాయి. కనుక వాటిని వికీపీడియాలో ఉంచదగదు. ఇది మీ రచనలకు వంక పెట్టడం ఏమాత్రం కాదు. (3) [[వికీపీడియా:శైలి]] కూడా ఒమారుఒకమారు చూడగలరు. (4) అన్నట్లు [[వెల్లూరు]] వ్యాసాన్ని మీరు బాగా అభివృద్ధి చేశారు. అభినందనలు. తరువాత వీలయినప్పుడు కొన్ని బొమ్మలు కూడా జోడించండి. --[[సభ్యులు:కాసుబాబు|కాసుబాబు]] - ([[సభ్యులపై_చర్చ:కాసుబాబు|నా చర్చా పేజీ]]) 18:26, 8 మార్చి 2008 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Malyadri" నుండి వెలికితీశారు