ఇలా భట్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 7:
 
==కెరీర్==
ఈమె ముంబైలోని ఎస్ఎన్డిటి ఉమెన్స్ యూనివర్శిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా పనిచేశారు. ఈమె 1955 లో అహ్మదాబాద్‌లోని టెక్స్‌టైల్ లేబర్ అసోసియేషన్ (టిఎల్‌ఎ)లో లీగల్ విభాగంలో పనిచేశారు.
ఈమె 1979 లో ఎస్తేర్ ఓక్లూ మరియు మైఖేలా వాల్ష్ లతో కలిసి ఉమెన్స్ వరల్డ్ బ్యాంకింగ్ వ్యవస్థాపకులలో ఒకరుగా ఉన్నారు. ఇంటర్నేషనల్ అలయన్స్ ఆఫ్ స్ట్రీట్ వెండర్స్ యొక్క హోమ్ నెట్ యొక్క SEWA కోఆపరేటివ్ బ్యాంక్ చైర్ పర్సన్ గా పనిచేశారు. ఈమెకు జూన్ 2001 లో హార్వర్డ్ విశ్వవిద్యాలయం హ్యూమన్ లెటర్స్‌లో గౌరవ డాక్టరేట్ డిగ్రీని ఇచ్చి సత్కరించింది. 2012 లో జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్ ఆఫ్ హ్యూమన్ లెటర్స్లో నుండి గౌరవ డాక్టరేట్ ను మరియు బెల్జియంలోని బ్రస్సెల్స్ యూనివర్సిటీ లిబ్రే డి బ్రక్సెల్లెస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. ఆమె యేల్ మరియు నాటల్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్లను పొందారు. ఈమెకు 1985 లో భారత ప్రభుత్వం పద్మశ్రీ మరియు 1986 లో పద్మ భూషణ్ పురస్కారంతో సత్కరించింది. 1977 లో కమ్యూనిటీ లీడర్‌షిప్ కోసం రామోన్ మాగ్సేసే అవార్డు మరియు 1984 లో రైట్ లైవ్‌లిహుడ్ అవార్డును అందుకుంది. 2012 లో నిరుపేద మహిళలను సాధికారత సాధించిన కృషికి గాను 2010 కొరకు నివాానో శాంతి బహుమతికి ఎంపికైంది. నవంబర్ 2010 న అప్పటి అమెరికా విదేశాంగ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ భారతదేశంలో ఒక మిలియన్ మందికి పైగా పేద మహిళల సాధికారత కోసం సహాయం చేసినందుకు గ్లోబల్ ఫెయిర్‌నెస్ ఇనిషియేటివ్ అవార్డుతో సత్కరించారు. సమాజంలో గణనీయమైన ప్రభావాన్ని చూపిన మహిళలను ఉద్ధరించడానికి ఆమె చేసిన కృషికిగాను మే 27, 2011 న రాడ్‌క్లిఫ్ పతకంతో సత్కరించారు. ఈమె తన జీవితాన్ని అట్టడుగు వర్గాల మహిళల సాధికారపరచడంలో తన జీవితాన్ని అంకితం చేసినందుకు నవంబర్‌ 2011 లో ఇందిరా గాంధీ బహుమతికి ఎంపికయ్యారు.
 
==మరిన్ని విశేషాలు==
 
"https://te.wikipedia.org/wiki/ఇలా_భట్" నుండి వెలికితీశారు