"కోట" కూర్పుల మధ్య తేడాలు

485 bytes removed ,  1 సంవత్సరం క్రితం
సవరణ సారాంశం లేదు
చి (వికీ శైలి ప్రకారం సవరణలు)
ట్యాగులు: విజువల్ ఎడిట్: మార్చారు విశేషణాలున్న పాఠ్యం
[[ఫైలు:Ram Pol.jpg|right|200px|thumb|The [[Kumbhalgarh]] Fort in [[Rajasthan]], [[India]] is one of the longest forts in Asia. The Fort was built by Rana Kumbha in the 15th Century and more than 350 [[Hindu]] and [[Jain]] temples are located within it. For more than 3 centuries, the Fort remained infallible until it was taken over by the combined forces of [[Akbar]], [[Malwa]] and the [[Gujarat Sultanate]].]]
 
'''కోట''' ([[ఆంగ్లం]]: Fort) అనగా [[రాజు]]లుండే పెద్ద [[భవనము|కట్టడం.]]. రాజులు తమ రాజ్యవ్యవస్థ, పాలనా యంత్రాంగం, పరివారజనులు, ఇతర రాజుల నుండి రక్షణ, దిగిమతుల నిల్వ మొదలగు వాటి నిర్వహణ కొరకు కోటలను నిర్మించేవారు.రాజ్య వ్యవస్థ అధికంగా విలసిల్లింది. భారతదేశంనందే కనుక ప్రపంచంలో ప్రసిద్ధమైన కోటలు అనేకం భారతదేశంనందే ఉన్నాయి.
 
== కోటల నిర్మాణం ==
పూర్వకాలం అంత భారీ నిర్మాణాలు ఎలా నిర్మించారు? అనేది కోటల నిర్మాణాల వెనుక గల పెద్ద ప్రశ్న. యంత్రపరికరాలు, ఇనుం, సిమెంటు లాంటివి లేని ఆ కాలంలో ఇప్పటికీ చెక్కు చెదరని బలమైన, భారీ కోటల నిర్మాణం చేసిన అప్పటి మేదావుల తెలివితేటలను అంచనావేయచ్చు. చరిత్రల కథల ఆధారంగా కోటల నిర్మాణంను గురించి కొంత తెలుసుకొనవచ్చు. మానవశక్తినే ప్రధాన వనరుగా వినియోగించి [[కొండ]]లను పిండిచేసి, రాళ్ళను తరలించేవారు. [[ఏనుగు]]ల సహకారం ప్రతి కోట నిర్మాణం వెనుక ఉంటుంది. పెద్ద బండలను ఏతాం ద్వారా నీళ్ళు తోడే పద్ధతిన పైకి చేర్చడం చేసేవారు.కోట శంకుస్థాపన / పునాది వేసెప్పుడు ఒక సాదువు వచ్చి పునాదిలో తాబేలు వస్థుంది. అది వచ్చేవరకు తవ్వమని చెప్పారు, సుమారు 90 అడుగులు తవ్వాక తాబేలు దొరికింది. ఆ తరువాత కొట పనులు ప్రారంభించారు.( పెద్దలు చెప్పే మాట)
 
కోట శంకుస్థాపన / పునాది వేసెప్పుడు ఒక సాదువు వచ్చి పునాదిలో తాబేలు వస్థుంది. అది వచ్చేవరకు తవ్వమని చెప్పారు, సుమారు 90 అడుగులు తవ్వాక తాబేలు దొరికింది. ఆ తరువాత కొట పనులు ప్రారంభించారు.( పెద్దలు చెప్పే మాట)
 
== చారిత్రిక ప్రాధాన్యత ==
 
=== ఆంధ్రప్రదేశ్ కోటలు ===
 
* [[నరసరావుపేట కోట]]
* [[విజయనగరం|విజయనగరం కోట]]
* [[కొండారెడ్డి బురుజు]] [[కర్నూలు|(కర్నూలు)]]
* [[బొబ్బిలి|బొబ్బిలి కోట]]
 
* [[బొబ్బిలి|బొబ్బిలిచంద్రగిరి కోట]]
*[[చంద్రగిరి కోట]]
 
* [[గుత్తి|గుత్తి కోట]]
* [[చల్లపల్లి|చల్లపల్లి కోట]]
 
=== తెలంగాణ కోటలు ===
 
*[[గోల్కొండ|గోల్కొండ కోట]]
*[[ఓరుగల్లు|ఓరుగల్లు కోట]]
*[[గ్వాలియర్|గ్వాలియర్ కోట]]
*[[ఎర్రకోట]] ([[క్రొత్త ఢిల్లీ|న్యూఢిల్లీ]])
*[[ఆగ్రా కోట]]
*[[ఝాన్సీ|ఝాన్సీ కోట]]
*[[జైపూరు కోట]]
*[[గండికోట]]
*[[భువనగిరి|భువనగిరి కోట]]
*కొత్తకోట (మహబూబ్ నగర్ జిల్లా)
*[[వెల్లూరు|వెల్లూరు కోట]]
*[[ఖమ్మం కోట]]
*[[భటిండా కోట]] ([[భటిండా]])
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2771299" నుండి వెలికితీశారు